తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ ట్రైనింగ్ క్యాంప్

తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ ట్రైనింగ్ క్యాంప్

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్​ కాలేజీలో  జూన్ 3 నుంచి 12వరకు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-–2ను నిర్వహిస్తున్నట్లు కాలేజీ చైర్మన్​ జువ్వాడి సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. కల్నల్ పీఎస్ సింగ్, గ్రూప్ కమాండర్ నిజామాబాద్, కల్నల్ ఏకే జయంత, కమాండింగ్ ఆఫీసర్ 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్, లెఫ్టినెంట్ కల్నల్ వి.కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు. 

శిక్షణకు హాజరయ్యే అతిథులు, ఎన్​సీసీ అధికారులు, క్యాడెట్లకు విద్యాసంస్థ తరఫున ఘనస్వాగతం పలికారు. జ్యోతిష్మతి సెక్రటరీ అండ్​ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్, డీన్ అకడమిక్స్ అండ్​ఆడిట్ పీకే వైశాలి క్యాంప్ నిర్వహణపై హర్షం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు