స్టార్టింగ్ ట్రెండ్స్ : ఆధిక్యంలో బీజేపీ

స్టార్టింగ్ ట్రెండ్స్ : ఆధిక్యంలో బీజేపీ

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఇనీషియల్ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యం చూపిస్తోంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే బీజేపీ అంకెల్లో దూకుడు చూపించింది.

మొదటి పది నిమిషాల్లోనే ఎన్డీయే 20 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కూటమి 5 , ఇతరులు మరో చోట లీడ్ లో ఉన్నారు.