కొత్త ఫోన్లు వస్తున్నాయ్..!

కొత్త ఫోన్లు వస్తున్నాయ్..!

ఈ రోజుల్లో ఖరీదు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నా, దానికంటే బెటర్, అప్ డేటెడ్ వెర్షన్ మార్కెట్లో కి వచ్చిందంటే ఆ ఫోన్ కావాలనిపిస్తుంది. అయితే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్ లు వస్తూనే ఉంటాయి. వాటిలోంచి మన బడ్జెట్ కు అనుగుణమైన, మంచి ఫీచర్లున్న ఫోన్ కావాలంటే  వాటన్నింటి గురించి తెలుసుకోవాల్సిందే. ఈ నెలలోనూ చాలా ఫోన్లు విడుదలవుతున్నాయి. వాటి ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి.


రెడ్మి కె 20 సిరీస్

షావోమీ సంస్థకు చెందిన రెడ్​మి బ్రాండ్​లో ‘కె 20, కె 20 ప్రొ’ ఫోన్లు ఈ నెలలోనే విడుదలవుతున్నాయి. ఈ నెల పదిహేడున మార్కెట్లోకి రిలీజ్​ చేస్తున్నట్లు ‘రెడ్ మి ఇండియా’ ప్రకటించింది.

కె 20

6.39 అంగుళాల తెర

ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సర్​

ఆండ్రాయిడ్​ 9.0 ‘పై’

48+13+8 ఎంపీ రేర్​ కెమెరా

20 ఎంపీ పాప్​ అప్​ సెల్ఫీ కెమెరా

4000 ఎంఏహెచ్​ బ్యాటరీ

స్నాప్​డ్రాగన్​ 730 ప్రాసెసర్

6జీబీ/64/128 జీబీ

8జీబీ/128/256జీబీ

ధర: సుమారు రూ.19,900/ 20,900/25,900


కె
20 ప్రొ

6.39 అంగుళాల తెర

ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సర్​

స్నాప్​డ్రాగన్​ 855 ప్రాసెసర్

ఆండ్రాయిడ్​ 9.0 ‘పై’

48+13+8 ఎంపీ రేర్​ కెమెరా

20 ఎంపీ సెల్ఫీ కెమెరా

4000 ఎంఏహెచ్​ బ్యాటరీ

6జీబీ/64/128 జీబీ

8జీబీ/128/256జీబీ

ధర: సుమారు రూ.24,900/25,900/29,900

 

వివో జడ్1 ప్రొ

వివో సంస్థ నుంచి గతవారమే విడుదలైన మీడియం రేంజ్​ఫోన్​ ఇది. వివో ఫోన్లలో ఎక్కువగా ఆకర్షించేది కెమెరానే. ఈ నెల పదకొండు నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటుంది.

6.53 అంగుళాల తెర

ఆండ్రాయిడ్​9.0  ‘పై’ ఓఎస్

స్నాప్​డ్రాగన్​ 712 ప్రాసెసర్

16+8+2 ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా

32 ఎంపీ ఇన్​డిస్​ప్లే సెల్ఫీ కెమెరా

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

4 జీబీ/64/128జీబీ

6జీబీ/64/128జీబీ

ధర: సుమారు రూ.14,990/16,990/17,990

 

 

వివో వై90

‘వై’ సిరీస్ లో భాగంగా ‘వివో’ సంస్థ బేసిక్, ఎంట్రీ లెవెల్​ మోడల్స్​ను మార్కెట్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో ‘వై’  సిరీస్​లో ‘వై 90’ మోడల్​ను విడుదల చేయనుంది.

6.2 అంగుళాల తెర

ఆక్టాకోర్​ ప్రాసెసర్

ఆండ్రాయిడ్​9.0 ‘పై’ ఓఎస్

8 ఎంపీ ప్రైమరీ+5ఎంపీ ఫ్రంట్​ కెమెరా

2 జీబీ/16జీబీ మెమొరీ

3,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.6,990

 

ఒప్పొ కె3

మీడియం రేంజ్​ ఫోన్లను ఎక్కువగా రూపొందించే ఒప్పో సంస్థ నుంచి ఈ నెలలో ‘ఒప్పో కె3’ విడుదల కానుంది.

6.5 అంగుళాల తెర

స్నాప్​డ్రాగన్​ 710 ప్రాసెసర్

16+2 ఎంపీ రేర్​ కెమెరా

16 ఎంపీ పాప్​ అప్​ సెల్ఫీ​ కెమెరా

6జీబీ/8జీబీ÷64/128జీబీ

3,765 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.16,999

 

ఆసస్​ రోగ్​ ఫోన్​ 2

ఆసస్​ నుంచి రోగ్ (రిపబ్లిక్​ ఆఫ్​ గేమ్స్)​​ సిరీస్​లో వస్తున్న మరో హై ఎండ్​ మొబైల్​ ‘ఆసస్​ రోగ్​ ఫోన్​2’. గేమింగ్​ ప్రియుల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ పోన్​ఈ నెల 23న విడుదలయ్యే అవకాశం ఉంది.

6.2 అంగుళాల తెర

స్నాప్​డ్రాగన్​ 855 ప్రాసెసర్

16+8+5 ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా

16 ఎంపీ ఫ్రంట్​ కెమెరా

6జీబీ/8జీబీ
/64/128జీబీ

4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.44,000

 

రియల్మి ఎక్స్

ఒప్పోకు చెందిన కో బ్రాండ్​ రియల్​మి. ఈ బ్రాండ్​లో ఇటీవలే ‘సీ2’ మోడల్ విడుదలవగా, ‘రియల్ మి ఎక్స్’ ఈ నెల పదిహేనున విడుదలయ్యే అవకాశం ఉంది.

 

6.53 అంగుళాల నాచ్​లెస్​ డిస్​ప్లే

స్నాప్​డ్రాగన్​ 710 ప్రాసెసర్

48+5 ఎంపీ రేర్​ కెమెరా

16 ఎంపీ పాప్​ అప్​సెల్ఫీ కెమెరా

4జీబీ/6జీబీ/64/128జీబీ

ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సర్

3,765 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.17,990

రెడ్మి7

షావోమీ సంస్థ నుంచి రెడ్​మి సిరీస్​లో వస్తున్న మరో బేసిక్​ మోడల్ ఫోన్​ ఇది. ఈ నెలలోనే విడుదలైన ఈ ఫోన్​ పదకొండో తేదీ నుంచి ఫ్లాష్​ సేల్​లో అందుబాటులో ఉంటుంది.

5.45 అంగుళాల తెర

స్నాప్ డ్రాగన్​ 439 ప్రాసెసర్

12 ఎంపీ రేర్+5ఎంపీ సెల్ఫీ​   కెమెరా

2జీబీ/16జీబీ

4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.5,799

టెన్ఆర్ జి2

అమెజాన్​కు చెందిన మొబైల్​ బ్రాండ్​‘టెన్.ఆర్’. ఈ సంస్థ నుంచి ఈ నెలలో ‘టెన్.ఆర్​జి2’ అనే మీడియం రేంజ్​ ఫోన్​ విడుదల కానుంది.

5.7 అంగుళాల తెర

స్నాప్ డ్రాగన్​ 660 ప్రాసెసర్

16+5 ఎంపీ డ్యుయల్ రేర్​ కెమెరా

12 ఎంపీ ఫ్రంట్​ కెమెరా విత్​ ఫ్లాష్

4జీబీ/6జీబీ/64/128జీబీ

5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ధర: సుమారు రూ.13,990