విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం

విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం

పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులను సాహిత్యంలోకి ఆహ్వానించే దిశగా మరో  గ్రంథాలయ ఉద్యమం మహా ప్రయత్నం. విద్యార్థులకు ఉపయోగపడి వారిని ప్రేరేపించేట్లుగా, సమాజ శ్రేయస్సును ఆలోచింపజేసేదిగా,  జీవితపు లోతుపాతులను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా  విద్యార్థుల కోసం ఇప్పటివరకు ప్రముఖ కవులు రాసిన వచన కవితలను సూచించండి. మీరు రాసిన అచ్చయిన కవితలను పంపించండి. పిల్లలకు ఉపకరించే ఎన్ని కవితలనైనా ఎన్ని కాపీలనైనా ప్రచురించాలని సంకల్పించాం. రెండు రాష్ట్రాలలో విద్యార్థులకు కవిత్వం చేరువ చేసే దిశగా చేసే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేద్దాం.

 కవితలను ఈ మెయిల్ చేయండి
[email protected]