ఎన్ఐఏబీలో.. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్

ఎన్ఐఏబీలో.. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్

బీఆర్ఐసీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–-1 (నాన్- మెడికల్) పోస్టుకు అప్లికేషన్లు కోరుతున్నది.

ఖాళీలు: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్–1 (నాన్ మెడికల్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోలాజికల్ సైన్సెస్‌లో సంబంధిత సబ్జెక్టులు) పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. రిజర్వ్డ్ వర్గాలకు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మార్చి16. 
స్క్రీనింగ్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు  www.niab.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.