ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీహెచ్ఎస్ టీ)లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఖాళీలు: 06.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 03.
- లాస్ట్ డేట్: ఫిబ్రవరి 24.
- సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు thsti.res.in
- వెబ్‌సైట్‌ను సందర్శించండి.
