PGIMERలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ: ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం!

PGIMERలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ: ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం!

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 02. ( ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ I 1, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ I 1).

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, ఎంఎల్​ టీ/ డీఎంఎల్ టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్​డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: మార్చి 09.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మార్చి 13. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ pgimer.edu.in ను సందర్శించండి.