మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు

మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు

గద్వాల, వెలుగు: ఆ ఇంట్లో ఉన్నది 3 బల్బులు, ఒక ఫ్యాను, ఒక టీవీ. ఆ ఇంటికి ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు రూ. 1,66,182 . బిల్లు చూసిన ఇంటి యజమాని ఆఫీసర్లను కలిస్తే కట్టి తీరాల్సిందేనంటున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన తెలుగు శివ రాముడుకు జులై నెలకు గాను ఈ బిల్లు వచ్చింది. దాంతో అతడు అధికారులను కలిసి బిల్లును సవరించాలని కోరాడు.

For More News..

పోలికలే కాదు.. మార్కుల్లోనూ ట్విన్స్

పురిటి నొప్పులతో.. వాగులో నడుస్తూ..

వికాస్‌‌‌‌ దుబే కేసులో.. ఎలాంటి కమిటీ కావాలె?