ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పుదుచ్చేరిలో బీజేపీదే అధికారమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలకు గాను బీజేపీ 16 నుంచి20 స్థానాలు, కాంగ్రెస్ 6నుంచి 8 స్థానాలు, ఇతరులు 3నుంచి 7 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేస్తున్నాయి.
యాక్సిస్ మై ఇండియా సర్వే..
మ్యాజిక్ ఫిగర్ :15
బీజేపీ కి 16నుంచి 20 స్థానాలు
కాంగ్రెస్ కు 6నుంచి 8 స్థానాలు
ఇతరులు 3నుంచి 7 స్థానాలు గెలుచుకుంటారని యాక్సిస్ మై ఇండియా సర్వేలు అంచనా వేస్తున్నాయి.
పీపుల్స్ పల్స్ సర్వే..
బీజేపీ కి 16నుంచి 19 స్థానాలు
కాంగ్రెస్ కు 10నుంచి 12 స్థానాలు
ఇతరులు 1నుంచి 2 స్థానాలు
పోల్ ఆఫ్ ఎగ్జిల్ పోల్స్..
బీజేపీ కి 17స్థానాలు
కాంగ్రెస్ కు 9స్థానాలు
ఇతరులు 3స్థానాలు

