ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు లైన్లో ప్రజలు..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఫోన్లో అధికారులు

ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చేందుకు లైన్లో ప్రజలు..రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో  ఫోన్లో అధికారులు

తమ గోడు వెళ్లబోసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అధికారుల వద్ద పడిగాపులు కాస్తుంటే.. వారు మాత్రం ఇలా ఫోన్​లో మాట్లాడుతూ బిజిగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ప్రజావాణికి పలు కార్యక్రమాల వల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ కొంత లేట్ కాగా.. అడిషనల్ కలెక్టర్ నగేశ్ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విధులు నిర్వహించాల్సిన ఆఫీసర్లు ఇలా ఫోన్ లో గడిపారు. వీడియోలు, ఫొటోలు చూస్తూ కాలక్షేపం చేశారు. మరికొందరు కునుకు తీశారు.