రాఖీ పండుగకు ఏం బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా.. ఐడియాలు ఇదిగో.

రాఖీ పండుగకు ఏం బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా.. ఐడియాలు ఇదిగో.

సోదరీ, సోదరీమణులు ఎంతో ఆప్యాయంగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. ఏడాదికి ఒక్కసారి ఎంతో ప్రేమతో జరుపుకునే ఈ పండుగ కోసం అన్నా, తమ్ముళ్లున్న ప్రతీ అక్కా, చెల్లెళ్లు ఎంతో ఎదురుచూస్తుంటారు. ఈ రోజున తమ ప్రేమకు గుర్తుగా అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇదే పర్వదినాన మరో సంప్రదాయమైన పద్దతి కూడా ఉంది. ఇలా సోదరీమణులు రాఖీలు కట్టినపుడు సోదరులు ఏదో ఒక బహుమతినివ్వాలి. కొన్నిసార్లు సిస్టర్సే.. బ్రదర్స్ కు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కూడా. అలా మీరు కూడా మీ సిస్టర్స్ లేదా బ్రదర్స్ కు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వారిని సంతోషపెట్టాలని చూస్తున్నారా. అయితే ఆ బహుమతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గిఫ్ట్ స్టూడియో నుంచి గిఫ్ట్ హాంపర్ వరకు

గిఫ్ట్ స్టూడియో హాంపర్‌లు అత్యంత ప్రత్యేకమైనవి. అవి మీ ప్రియమైన సోదరీమణలకు ఎంతో నచ్చుతాయి. వీటిలో కస్టమ్-మేడ్ లేదా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఫొటో లేదా ఆల్బమ్ హ్యాంపర్స్.. మీ మధ్య  ప్రేమను మరింత బలపరుస్తాయి.

రంగ్ దే లిప్‌స్టిక్- బెర్లీ

మామూలుగా లిప్‌స్టిక్‌లంటే అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది. ఇందులోనూ ఫ్లేవర్స్ ఉంటాయి. అలా అని ఏదో ఒకటి కొనేసి ఇచ్చేస్తే వారికి నచ్చకోవచ్చు కాబట్టి మీ సోదరికి రాంగ్ దే నుంచి వెల్వెట్ స్మూత్‌గా ఉండే లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేయండి. అది పర్ఫెక్ట్ పావుట్ కోసం ఘాటైన కలర్ పేఆఫ్‌తో ఉంటుంది. దీర్ఘకాలం వస్తుంది కూడా. ఇది సహజమైన అమైనో ఆమ్లాలు, ఆలివ్ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్‌తో కలిపిన లిప్ బామ్ లా ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్‌లో పెదాలను హైడ్రేట్ గా ఉండేలా ఇది పనిచేస్తుంది.

సిస్కా SW200 స్మార్ట్ వాచ్

మీరు బహుమతి ఇవ్వాలనకుంటున్న వ్యక్తి ఫిట్‌నెస్ ఔత్సాహికులైతే.. వారికి ఈ సిస్కా SW200 స్మార్ట్ వాచ్ ను బహుమతిగా ఇవ్వండి. ఇందులో లైఫ్ స్టైల్ కూడిన ఇతర ఫీచర్లు ఉంటాయి. ఈ వాచ్‌లో 100+ క్లౌడ్ వాచ్ ఫేస్‌లు, సెడెంటరీ అలర్ట్‌లు, హ్యాండ్ శానిటైజేషన్ రిమైండర్‌లు, SpO2 మానిటరింగ్, 1.28-అంగుళాల వాటర్-రెసిస్టెంట్ IPS-LCD టచ్‌స్క్రీన్ కూడా ఉంటాయి.

GOVO GoBuds 577 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

ఈ రక్షా బంధన్ పర్వదినాన మీ ప్రియమైన చెల్లెలు, అక్కలకు GOVO GoBuds 577 True Wireless earbudsను గిఫ్ట్ గా ఇవ్వండి. 470mAh బ్యాటరీతో అద్భుతమైన గేమింగ్ అడ్వెంచర్‌ అండ్ ప్రామాణికమైన సౌండ్‌ను వారు అనుభూతి చెందేలా వీటిని ప్రయత్నించమనండి.

HK Basic Phone Covers

దేవదారు చెక్క, చందనం, వెటివర్ వంటి బలమైన చెక్కతో కూడిన సువాసననిచ్చే ఈ డెన్వర్ డియో ఆటోగ్రాఫ్ కలెక్షన్ ను బహుమతిగా ఇవ్వవచ్చు. దీని వాసన మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేలా ఉంటుంది.

సల్వార్లు, చీరలు

ఆడవాళ్లకు చీరలు, ఇతర దుస్తులంటే ఎంతిష్టముంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు మెచ్చే, నచ్చే ఎత్నిక్ వేర్ కలెక్షన్ చీరలు, సల్వార్ సూట్లు, లెహంగాలు మరియు కుర్తీల వంటి విభిన్న రకాల దుస్తులను బహుమతిగా ఇవ్వవచ్చు.