AI వీడియో : అయోధ్య బాల రాముడు కళ్లు ఆర్పుతున్నాడు

AI వీడియో : అయోధ్య బాల రాముడు కళ్లు ఆర్పుతున్నాడు

అయోధ్య బాల రాముడు రెండో రోజు ఎలా ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చెబుతుంది. బాల రాముడు భక్తులను చూస్తున్నాడు.. అటూ ఇటూ చూస్తున్నాడు.. కళ్లు ఆర్పుతున్నాడు.. నవ్వుతున్నాడు.. ఇలాంటి హావభావాలతో రిలీజ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI వీడియో వైరల్ అవుతుంది.

ఎంతో ముచ్చటగా.. ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ వీడియో రాముడి భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది. రాముడు చూస్తున్నాడు.. నవ్వుతున్నాడు.. కళ్లు ఆర్పుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. ఎంత చెప్పినా తక్కువే.. అందుకే ఈ వీడియో చూసేయండి.. ఎంజాయ్ చేయండి..