జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ రామగుండంకు తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్లో అవార్డుల ప్రదానోత్సవం జరగగా గవర్నర్తమిళిసై చేతుల మీదుగా ఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు దక్కేలా పనిచేసిన ఆఫీర్లను సీజీఎం అభినందించారు.
