ఉత్తరాఖండ్ ను కప్పేసిన మంచు దుప్పటి

 ఉత్తరాఖండ్ ను కప్పేసిన మంచు దుప్పటి

ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని రమణి గ్రామాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రాత్రి పూట విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఇళ్ల పై కప్పులు మొత్తం మంచుతో నిండిపోయింది. మరోవైపు చలిగాలులు వీయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మంచు అందాలతో ఆ ప్రాంతమంతా కొత్త అందాలు సంతరించుకున్నాయి. రాబోయే రెండు రోజుల్లో మంచు భారీగా కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. 

మరిన్ని వార్తల కోసం

పక్క దేశాలకు నడిచి పోతున్రు

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే