CRPF పై తప్పుడు ప్రచారాలు: వేధిస్తున్నారంటూ హల్ చల్

CRPF పై తప్పుడు ప్రచారాలు: వేధిస్తున్నారంటూ హల్ చల్

CRPF జవాన్ల పై వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని చెప్పారు అధికారులు. కశ్మీర్ లోయలో ఉన్న విద్యార్థులను CRPF జవాన్లు వేధిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని అవన్ని ఫేక్ న్యూస్ అని అన్నారు. ఇలాంటి రూమర్లను స్ప్రెడ్ చేసే వారికి తగిన శిక్ష ఉంటుందని అన్నారు.

నకిలీ ఫోటోలను, ఫేక్ న్యూస్ లను నమ్మొద్దంటూ ప్రకటన విడుదల చేసింది CRPF.  ఫేక్ ఫోటోలను, వార్తలను గుర్తిస్తే webpro@crpf.gov.in అనే  మెయిల్ ఐడీ కి సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు CRPF అధికారులు.