Shaakuntalam : విజువల్ వండర్ గా శాకుంతలం

Shaakuntalam  : విజువల్ వండర్ గా  శాకుంతలం

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో  నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఏప్రిల్ 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ సినిమా నుంచి మరో  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శకుంతల - దుశ్యంతుల మధ్య  పరిచయం, ప్రేమ, వివాహం, శకుంతల గర్భాన్ని దాల్చడం, వంటి అంశాలను టచ్ చేస్తూ ట్రైలర్ ఇంట్రెస్టి్ంగ్ గా సాగింది.

విజువల్ వండర్ గా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.  ఇందులో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు.  గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. 

https://www.youtube.com/watch?v=8ZscPPpEWPo