హైదరాబాద్ సిటీ నడిబొడ్డన దారుణం.. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ పై GHMC కార్మికురాలిపై అత్యాచారం

హైదరాబాద్ సిటీ నడిబొడ్డన  దారుణం.. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ పై GHMC కార్మికురాలిపై అత్యాచారం

సిటీ నడిబొడ్డన  దారుణం..పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం..బోరబండ పీఎస్​ పరిధిలోని అమీర్​ పేట్ లో దారుణం..ఎర్రగడ్డ ఈఎస్ ఐ ఆస్పత్రి సమీపంలో పుట్​ఓవర్​బ్రిడ్జిపై GHMC పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పీఎస్​ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.