సీఎంకు సెక్రటేరియెట్ సిబ్బంది విషెస్

సీఎంకు సెక్రటేరియెట్ సిబ్బంది విషెస్

హైదరాబాద్, వెలుగు: నూతన సంవత్సరం సందర్భంగా సీఎం  రేవంత్ రెడ్డికి సెక్రటేరియెట్​ సిబ్బంది విషెస్​ చెప్పారు. అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  అపరేశ్ కుమార్ సింగ్  నివాసానికి వెళ్లి.. ఆయనకు సీఎం రేవంత్​ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరోవైపు, సెక్రటేరియెట్​లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్  చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేశారు.