రోహిణి కార్తె రాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక రోడ్ల వెంబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులపై ఎండ దెబ్బ తీవ్రంగా ఉంది. కరీంనగర్‌లో ఎండ తీవ్రతతో ఓ వైపు వ్యాపారుల లేకపోగా.. మరోవైపు ఎండ దెబ్బకు గురవుతున్నారు.
-వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
