సింగర్ డాంకీ : పాట పాడాకే… తిండి తింటుంది

సింగర్ డాంకీ : పాట పాడాకే… తిండి తింటుంది

గాడిద ఓండ్ర పెడుతుంది. అందరికీ తెలిసిందే. కానీ.. ఈ గాడిద రాగం తీస్తుంది. పాట పాడుతున్నట్టుగా.. దీర్ఘం తీస్తూ ఓండ్ర పెడుతుంది. అదే దాని వెరైటీ. స్పెషాలిటీ కూడా.

ఈ సింగర్ గాడిద పుణెలో ఉంది. గాడిద రాగం బాగుందని ఎవరో చెప్పడంతో… ఓ న్యూస్ ఏజెన్సీ దీనిపై స్పెషల్ గా ఓ డాక్యుమెంటరీ తీసి ప్రసారం చేశాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

గాడిదకేం తెల్సు అని రొటీన్ గా అంటుంటారు. కానీ.. ఈ గాడిదకు రాగం తీయడం వచ్చు. తిండిపెట్టడానికి ముందు రెగ్యులర్ గా ఈ గాడిద ఇలా పాడుతుందట. ఒక్కసారి ఆహారం తీసుకురాగానే సైలెంట్ అయిపోతుందట. యజమాని కూడా ఆ సంగతి చెప్పాడు.

ఓ ఐరిష్ గాడిద ఇదే కేటగిరీలో ఇప్పటికే బాగా పాపులారిటీ సాధించింది.

ఆ గాడిద రాగాలేంటో మీరూ ఓసారి చూసేయండి.

'Singing' donkey hits the high notes as she tunefully serenades passerby

HITTING THE HIGH NOTES: Harriet the tuneful donkey 'sings' in an octave normally reserved for opera singers when a regular visitor turns up with treats. https://abcn.ws/2D15FSn

ABC News 发布于 2018年10月23日周二