CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు

CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు

Center for Cellular and molecular biology (CSIR)ఫల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు అన్నీ కాంట్రాక్టు బేసిక్ న రిక్రూట్ జరుగుతాయి. పోస్టులు, అర్హతలు, ఇంపార్టెంట్ తేదీల సహా పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు: 2
విద్యార్హతలు: బీఎస్సీ లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లామా
జీతం : 20వేలు+ హెచ్ ఆర్ ఏ
వయో పరిమితి : 50 ఏళ్లు
ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31,2026

ప్రాజెక్టు అసోసియేట్ -1: 4
విద్యార్హతలు: నేచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ
జీతం : 25వేలు+ హెచ్ ఆర్ ఏ
వయో పరిమితి : 35 ఏళ్లు
ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31,2026

ప్రాజెక్టు అసోసియేట్ -2: 1
విద్యార్హతలు: ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ
జీతం : 28వేలు +హెచ్ ఆర్ ఏ 
ప్రాజెక్టు కాల పరిమితి : మార్చి 31, 2025

ప్రాజెక్టు సైంటిస్ట్ -2: 1 పోస్టు 
విద్యార్హతలు: సైన్స్ లో డాక్టోరల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్  లేదా టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ
పారిశ్రామిక విద్యాసంస్థలు లేదా సైన్స్ లో పరిశోధన, అభివృద్ధిలో మూడు సంవత్సరాల అనుభవం, 
జీతం : 67వేలు+హెచ్ ఆర్ ఏ

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ : 2
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్ M.Sc.,  
పారిశ్రామిక విద్యాసంస్థలు లేదా సైన్స్ లో పరిశోధన, అభివృద్ధిలో నాలుగు సంవత్సరాల అనుభవం 
జీతం :
42వేలు +హెచ్ ఆర్ ఏ

దరఖాస్తుల దాఖలుకు చివరి తేది : మే 6
అర్హులైన అభ్యర్థులు www.ccmb.res.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.  

అప్లికేషన్ ఫీజు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఎంపిక విధానం: CCMB శాస్త్రవేత్తలు లేదా నియమించబడిన కమిటీ ద్వారా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. వ్యక్తిగత/ ఆన్ లైన్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.