అమేథీలో స్మృతీ ఇరానీ లీడ్

అమేథీలో స్మృతీ ఇరానీ లీడ్

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . ఇందులో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో  ఆ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వెనుకంజలో ఉండగా..బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ లీడ్ లో కొనసాగుతున్నారు. అంతకు ముందు రాహుల్ లీడ్ లో ఉన్నారు.