ఆట
భారత క్రికెట్ ను మార్చిన వ్యక్తి గంగూలీ
బీసీసీఐ అద్యక్షుడిగా నామినేషన్ వేసిన గంగూలీని పలువురు సీనియర్ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్న సచిన్, లక్ష్మణ్, సెహ్వాగ్ గంగూలీకి విషెస్ చె
Read Moreసచిన్, లారా మరోసారి బరిలోకి
ముంబై : బ్యాటింగ్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ , బ్రియాన్ లారా చాలా ఏళ్ల తర్వాత మరోసారి బరిలోకి దిగనున్నారు. తమ బ్యాటింగ్ తో అభిమానులకు కనులవిందు
Read Moreడాన్‌కు ప్రణీత్ చెక్
డెన్మార్క్‌ఓపెన్‌లో సాయి, సింధు బోణీ సాత్విక్-చిరాగ్ జోడీ కూడా కశ్యప్, సౌరభ్ వర్మ ఔట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
Read Moreఅప్పటిలానే నడిపిస్తావ్… గంగూలీకి అభినందనల వెల్లువ
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న సౌరవ్ గంగూలీకి మాజీ క్రికెటర్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ సచి
Read Moreభారత క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి: లక్ష్మణ్
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్న భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కి ఇప్పటికే
Read Moreఫలితం తేలేదాకా సూపర్ ఓవర్
రూల్‌ను సవరించిన ఐసీసీ దుబాయ్: మెగా టోర్నీల్లో ఫలితాన్ని తేల్చే ‘సూపర్ ఓవర్’ రూల్‌ను ఐసీసీ స్వల్పంగా మార్చింది. ఇంతకుముందు సూపర్ ఓవర్‌లో స్
Read Moreఒక్క పాయింటే తేడా! : టాప్ ర్యాంక్‌కు చేరువలో కోహ్లీ
దుబాయ్: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక
Read MoreIPL-2020 : అశ్విన్..పంజాబ్‌కే
న్యూఢిల్లీ: కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇవ్వాలన్న ఆలోచనను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విరమించుకుంది. ఈ
Read Moreనేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ : సింధు, సైనాపైనే దృష్టి!
ఒడెన్స్: ఈ సీజన్‌లో అందని ద్రాక్షగా మారిన బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం వరల్డ్ చాంపియన్ పీవీ సింధు.. మరోసారి వేట మొదలుపెడుతున్నది. మ
Read Moreఇండియా మహిళల క్లీన్‌స్వీప్
సౌతాఫ్రికాపై 3-0తో సిరీస్ సొంతం మూడో వన్డే టీమిండియాదే వడోదర: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా మహిళల టీమ్.. సౌతాఫ్రికాతో జరిగిన మూడు
Read MoreBCCI అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) అధ్యక్ష పదవికి ఇవాళ ముంబైలో సౌరవ్ గంగూలీ నామినేషన్ దాఖలు చేశారు. తన దృష్టంతా క్రికెట్ పైనే ఉంటుం
Read Moreజిమ్నాస్టిక్స్‌లో బైల్స్ కొత్త చరిత్ర
స్టట్‌గార్ట్: అమెరికా జిమ్నాస్టిక్ క్వీన్ సిమోన్ బైల్స్.. జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ చాంపియన్
Read Moreబీసీసీఐ ప్రెసిడెంట్‌గా బ్రిజేశ్ పటేల్!
ముంబై: టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ బ్రిజేశ్ పటేల్.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Read More












