ఎల్లకొండ జాతరలో ఎంపీ, ఎమ్మెల్యే

ఎల్లకొండ జాతరలో ఎంపీ, ఎమ్మెల్యే

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన వేడులకలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన వారికి గ్రామ సర్పంచ్ కావలి కొండల్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు.