Bjp

బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

పేదల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ దాహోద్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో

Read More

అధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్

తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటా

Read More

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియబోతోంది. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 78

Read More

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన క్షణమే రాష్ట్రపతి పాలన : ఎంపీ అర్వింద్

నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన క్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రైతుల కోస

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు: పేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం డబుల్​ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపాల్టీ ప

Read More

అబద్ధాలు చెప్పేవారికి మోడీ లీడర్ : మల్లికార్జున్​ ఖర్గే

నర్మదా (గుజరాత్): ప్రధాని మోడీపై కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ మల్లికార్జున్​ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పేవారికి మోడీ లీడర్ అన

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

రోడ్ల మీదే పార్కింగ్​  పెద్దపల్లిలో ట్రాఫిక్​ కష్టాలు  పెద్దపల్లి​, వెలుగు: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్​సమస్యతో వాహనదారులు తీవ్

Read More

కాంగ్రెస్​లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నిర్మల్​/భైంసా, వెలుగు:  బంగారు తెలంగా ణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికే పరిమితమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్​ రెడ్డి విమర్శించా

Read More

టీఆర్ఎస్,కమ్యూనిస్టుల పొత్తులపై చర్చ

నల్గొండ/ ఖమ్మం, వెలుగు :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​తో కమ్యూనిస్టుల పొత్తు ఖాయమనే సంకేతాలు రూలింగ్​పార్టీలోని సిట్టింగులు, ఆశావాహుల్లో గ

Read More

టీఆర్ఎస్​ను తరిమి కొట్టాలని డీకే అరుణ పిలుపు

గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ను తరిమి కొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. ‘ప్రజా గోస– బీజేపీ భరోస

Read More

వాస్తవాలు గుర్తించకుండా కమ్యూనిస్టులపై విమర్శలా?

అసత్యాలతో వామపక్షాలపై దాడిచేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్‌‌గా మారింది. జరుగుతున్న పరిణామాలను గుర్తించకుండా కొంత మంది వారికి నచ్చినట్లు రాస్తున్నారు.

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వి చారణ సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేర ళకు చెందిన భారత్‌‌‌‌ ధర్మ జన సేన (బీడీజేఎస

Read More

బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జడ్చర్ల టౌన్, వెలుగు: న్యాయమైన వాటా కోసం బీసీ నాయకులంతా ఏకమై పోరాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ

Read More