బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

బండి సంజయ్ కు  బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ వాహనాన్ని ఆయనకు అందజేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి భద్రత కోసం ఆయన మిత్రులు కొందరు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ తయారు చేయిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా బండి సంజయ్ వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. దీంతో భద్రతాపరంగా మరిన్ని జాగ్రత్తలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.