Delhi

కోలుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ

మాజీ ప్రెసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీ ఆగష్టు 10న కరోనాతో ఆర్మీ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయ్యారు. అప్పటినుంచి ఆయనకు వెంటిలేటర్

Read More

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని ఆగష్టు 14న గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజా

Read More

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు ఆయనకు నివాళులు అర్పించారు. ‘దేశంకోసం ఆయన చేసి

Read More

కరోనా కంట్రోల్‌ అయ్యాకే ఢిల్లీలో స్కూల్స్‌ తెరిచేది

న్యూఢిల్లీ: కరోనాను పూర్తిగా నియంత్రించిన తరువాతే ఢిల్లీలో స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని

Read More

ఢిల్లీలో జాతీయజెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశార

Read More

చైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్

మా నేలను ఆక్రమించేందుకు తెగిస్తే సహించం74వ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రెసిడెంట్ కోవింద్చైనాకు ఇండైరెక్ట్ వార్నింగ్కేంద్రం స్ట్రాటజీలతో కరోనాపై విజయం

Read More

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదల

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదలయింది. ఆయన ఆరోగ్యం ఈ రోజు ఉదయం వరకు నిలకడగానే ఉన్నట్లు ఆయన చికి

Read More

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..నీట మునిగిన రోడ్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(గురువారం) ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజ

Read More

ఉత్తరాదిని వణికిస్తోన్న భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా గత 24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఈ వర్షాలు మరో 24 గంటలు ఇలాగే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హె

Read More

వీడియో: వర్షంలోనే త్రివిధ దళాల రిహార్సల్స్

ప్రతి యేడు ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు భారత ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు. అందుకోసం రెండు రోజుల ముందుగానే త్రివిధ దళాలు రిహార్సల్స్ చేస్

Read More

వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

సీరియస్ గానే ప్రణబ్‌ హెల్త్ వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై ఉంచి ట్రీట్మెంట్ బులెటిన్‌‌‌‌ రిలీజ్‌ చేసిన ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ ఎంక్వైరీ చేసిన రాష్ట్రపతి ర

Read More

రూ.800 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ‌వేసిన కంపెనీపై సీబీఐ దాడులు

రాజ‌స్థాన్ సీఎంతో సంబంధాలు క‌లిగి ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్ అనే వ్య‌క్తికి చెందిన యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు జ‌రిపింది. ఢిల్లీ, గురుగాం, ప

Read More