మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదల

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదల

మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదలయింది. ఆయన ఆరోగ్యం ఈ రోజు ఉదయం వరకు నిలకడగానే ఉన్నట్లు ఆయన చికిత్స పొందుతున్న ఆర్ అండ్ ఆర్ ఆర్మీ హాస్పిటల్ తెలిపింది. ప్రస్తుతం ప్రణబ్ ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. ఆయన వైటల్ సైన్స్ అన్సీ నిలకడగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ప్రణబ్ వారం కిందట బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఆ చెకప్ లో భాగంగా ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు కరోనా రావడంతో అక్కడే ఉంచి వైద్యం అందిస్తున్నారు.

For More News..

అనాథాశ్రమ బాలిక అత్యాచార కేసు విచారణకు ప్రత్యేక కమిటీ

ఐస్ క్రీంలో విషం కలిపి చెల్లిని చంపిన అన్న

కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్