
Karimnagar
బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలు.. బీఆర్ఎస్ ఇంటి పార్టీ
కరీంనగర్/కొత్తపల్లి వెలుగు: ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శి
Read Moreసీబీఐ, ఈడీ దాడులు కేసీఆర్‌పై ఎందుకు చేయట్లే : రాహుల్గాంధీ
ఆయన అవినీతిపై మోదీ ఎందుకు విచారణ జరిపిస్తలే?: రాహుల్గాంధీ ప్రశ్నించే వాళ్లపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నరు కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒక్కట
Read Moreకాంగ్రెస్ ఓటు వేస్తే మూడు గంటల కరెంటుకు ఓటేసినట్టే: మంత్రి హరీష్రావు
కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్.. ఒక్కఛాన్స్ అంటున్నారు.. 11 సార్లు అధికారం ఇస్తే ఏమి చేసిన్రు.. రైతు బంధు ఇచ్చిన్రా.. రైతు భీమా ఇచ్చిన్రా.. కరెంట్ ఇచ్చిన
Read Moreసీఎం కేసీఆర్కు ప్రస్టేషన్ మొదలైంది: విజయశాంతి
జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నాం అని తెలిసి.. సీఎం కేసీఆర్ ఏదేదోమాట్లాడుతున్నారు. కేసీఆర్ కు , ఆపార్టీ నేతల్లో ప్రస్టేషన్ మొదలైందని కాం
Read Moreచిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద.. నిరుద్యోగులతో రాహుల్గాంధీ చిట్చాట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముమ్మరంగా సాగుతోంది.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార
Read Moreకొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో.. ఇంకా బానిసలుగా బతుకుతున్నాం : సరోజావివేక్
12వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బానిసలుగా బతుకుతున్నాం.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా బంగారు తెలంగాణ కా
Read Moreవిద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ సాధిస్తే.. కేసీఆర్ అనుభవిస్తున్నడు: రేవంత్రెడ్డి
కరీంనగర్:ఆనాడు విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ కేసీఆర్ అనుభవిస్తున్నాడు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపి
Read Moreనీ బండ బడా.. గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళుతున్న దొంగ
ఎన్నికల డ్యూటీలో పోలీసులు ఉంటే.. ఇండ్ల చోరీ డ్యూటీల్లో దొంగలు మునిగిపోతున్నారు. తాజాగా కరీంనగర్ భాగ్యనగర్ కాలనీలో దొంగల హల్ చల్ చేస్తున్నారు. ఇండ్లలోక
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇస్తం : బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ
Read Moreబీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగం : వికాస్‌రావు
వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయని వేములవాడ బీజేపీ అభ్యర్థి డా. చెన్నమనేని వికాస్&z
Read Moreబీఆర్ఎస్ పాలనలో పల్లెలు అభివృద్ధి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్/జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్‌ఎస్‌పాలనలో అనేక పథకాలు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్&zwn
Read Moreతెలంగాణలో యూసీసీ అమలు చేస్తం : హిమంత బిశ్వ శర్మ
కరీంనగర్, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) ను అమల్లోకి తీసుకొస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ముస్
Read Moreబండి సంజయ్ వల్లే .. నా మీద ఈడీ, ఐటీ దాడులు : గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు: బండి సంజయ్ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబాన్ని వేధించాడని మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాన
Read More