land

ధరణిని అడ్డం పెట్టుకుని అమ్మిన భూమి మళ్లీ అమ్మకం

కంప్యూటర్​ ఆపరేటర్​ సహా ఏడుగురిపై  క్రిమినల్​ కేసు మహబూబ్​నగర్​, వెలుగు: 23 సంవత్సరాల క్రితం ఆ భూమిని అమ్మేశారు. కానీ ఇటీవల కొత్తగా ప్రారంభించిన ధరణి

Read More

ఇయ్యాల్టి నుంచే నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

సీఎస్‌‌ను ఆదేశించిన సీఎం 14 నుంచి స్లాట్స్‌‌‌‌‌‌‌‌: సీఎస్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని స

Read More

అన్నం పెట్టే భూముల్లోంచి రోడ్లేస్తరా?

హుజూరాబాద్​లో బైపాస్ సర్వే పనుల్ని అడ్డుకున్న రైతులు హుజూరాబాద్, వెలుగు: బైపాస్ పనుల సర్వేను బుధవారం హుజూరాబాద్​లో  రైతులు అడ్డుకున్నారు. అన్నం పెట్టే

Read More

‘ధరణి’లో నమోదు చేసుకోకపోతే ఆస్తులు అమ్ముకోవద్దా?

రాష్ట్ర సర్కార్​ను ప్రశ్నించిన హైకోర్టు ఆధార్​, ఫోన్​ నంబర్​, కులం ఎందుకు అడుగుతున్నరు? ఐటీ హబ్​ ఉన్న మన దగ్గరే డిజిటలైజేషన్​కు ఇంత లేటా? వ్యవసాయేతర

Read More

తప్పుడు రిజిస్ట్రేషన్లకు సర్కారే జిమ్మేదారీ

రాష్ట్రాలకు పంపిన నీతి ఆయోగ్..  అమలులోకి వస్తే ఓనర్​కు భరోసా పరిహారం చెల్లించేందుకు గ్యారెంటీ ఫండ్​ సమగ్ర భూసర్వే ద్వారా కన్​క్లూజివ్​​ టైటిల్స్​ 3

Read More

భూమి లాక్కోవద్దంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతుల ఆత్మహత్యాయత్నం భూమి లాక్కోవద్దంటూ వేడుకోలు.. ములుగు, వెలుగు:  తమకు తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిలో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉన్నదని ఫిర్యాదు రా

Read More

ప్రాజెక్టు ఏదైనా… పేదల భూముల్నేలాక్కుంటున్నారు

సాగునీటి ప్రాజెక్టులు, ఎకనమిక్​ సెజ్‌లు, రోడ్ల విస్తరణ ఇలా ఏ ప్రాజెక్టు, పథకం అయినా పేదల అసైన్డ్​ భూములనే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్​ చేస్తోంది. ఇలాంట

Read More

భూముల నక్షలు గాయబ్‌‌‌‌‌‌‌‌

సీసీఎల్ఏ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ నుంచి రోజుకో ఇన్ఫర్మేషన్ తొలగింపు ఇప్పటికే ఆర్వోఆర్, పహణీ, పెండింగ్ సర్వే నంబర్స్ ఔట్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ డొమైన్ నుంచి సమాచారం త

Read More

‘ధరణి’లో అక్రమ రిజిస్ట్రేషన్‌..మహిళపై చీటింగ్ కేసు

నల్గొండ అర్బన్, వెలుగు: ఇదివరకే విక్రయించిన భూమిని ధరణిలో కూతురి పేరున రిజిష్టర్ చేయించిన మహిళపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్రమ

Read More

టీఆర్‌‌‌‌ఎస్ ఆఫీస్‌‌కు ఢిల్లీలో జాగా

హైదరాబాద్, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ఆఫీస్‌‌ కోసం ఢిల్లీలోని వసంత్ విహార్‌‌‌‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థల కేటా

Read More

సీసీఎల్ఏ వెబ్​సైట్‌‌‌‌లో ల్యాండ్ ​డేటా గాయబ్

ఆర్వోఆర్, 1బీ, పహాణీ, పెండింగ్​సర్వే నంబర్లు,అమెండ్మెంట్ రిజిస్టర్​ తొలగింపు ధరణి పోర్టల్​లోనూ కనిపించని ఈ రికార్డులు సర్కారు తీరుపై అనుమానాలు హైదరా

Read More

సతాయించిన ‘ధరణి’..ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య

రకరకాల టెక్నికల్​ సమస్యలతో తలపట్టుకున్న రెవెన్యూ స్టాఫ్ మొరాయించిన సర్వర్.. ఓపెన్​కాని పోర్టల్ పావుగంటలో అయితదనుకుంటే.. గంటల పాటు వెయిటింగ్ తహసీల్దార

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

గెజిట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన కేంద్రం శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఇకపై ఎవరైనా భూములు కొనుగోలు చేయచ్చు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ కేంద్రం గ

Read More