latest news

చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ప్రతీ ఏడాది అస్తమా వ్యాధిగ్రస్తులకు  చేప ప్రసాదాన్ని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్  (84) కన్నుమూశారు. గత

Read More

వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి.. ఇద్దరు సప్లయర్లు అరెస్ట్

మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు 100 కిలోల సరుకు సీజ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌&z

Read More

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. హోటల్ మేనేజర్ మృతి

హైదరాబాద్‌లో అర్థరాత్రి  కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 23వ తేదీ రాత్రి దేవేందర్‌ గాయన్‌

Read More

ఇన్ స్టాలో పరిచయం పెంచుకుని.. గిఫ్ట్ ల పేరుతో మోసం

యూరప్ నుంచి గోల్డ్‌‌‌‌‌‌‌‌, డైమండ్ ఆర్నమెంట్స్‌‌‌‌‌‌‌‌ పంపినట్లు ఫే

Read More

మన దేశంలోనే యాపిల్ ​విడిభాగాల తయారీ

న్యూఢిల్లీ: యాపిల్ మన దేశంలో తన దేశీయ విడిభాగాల తయారీని పెంచడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిం

Read More

చేరికలపై నజర్​.. అసంతృప్తులపై పార్టీల ఫోకస్

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు  చేరికలపై నజర్​ పెట్టాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎ

Read More

జాబిల్లిపై జెండా పాతినం .. ఇకసూర్యుడిపై అధ్యయనం: ఇస్రో చీఫ్

చంద్రయాన్​-3 సూపర్​ సక్సెస్ చందమామ దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశం ఇండియా 20 నిమిషాల తీవ్ర ఉత్కంఠ తర్వాత విక్రమ్ సేఫ్ ల్యాండింగ్  4

Read More

అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములపై కన్నేసిన పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు

పేదల భూములపై  పెద్దల కన్ను కబ్జా చేసి వెంచర్లు చేస్తున్న రియల్టర్లు, లీడర్లు హనుమకొండ, వెలుగు : పేదలు వ్యవసాయం చేసుకొని బతికేందుకు

Read More

భవనగిరిలో కాంగ్రెస్‌, బీజేపీ క్యాండిడేట్స్‌ ఎవరు?

యాదాద్రి జిల్లాలో జోరుగా చర్చ బీఆర్‌‌ఎస్‌కు దీటుగా ఉండే నేతలపై హైకమాండ్ల ఫోకస్ భువనగిరి, ఆలేరులో పదుల సంఖ్యలో ఆశావహుల   త

Read More

గవర్నర్ తో మాట్లాడతా..ఆర్టీసీ విలీనం ప్రాసెస్ స్పీడప్ చేయిస్త

హైదరాబాద్, వెలుగు: “ఆర్టీసీ విలీనంపై గవర్నర్​తో  మాట్లాడుతా.  ఇచ్చిన మాట తప్పను. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. విలీనం టైమ్​లో గవర్

Read More

సిరిసిల్ల కాంగ్రెస్ లో కిరికిరి.. రోజురోజుకు పెరుగుతున్న వర్గ పోరు

చీటి ఉమేశ్​ రావు వర్సెస్ కేకే  రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్లలో కాంగ్రెస్ లో కిరికిరి మొదలైంది. రెండు వర్గాల మధ్య వర్గపోరు తీవ్

Read More

తెలంగాణను దుర్మార్గుల చేతుల్లో పెట్టొద్దు : కేసీఆర్​

ఎన్నికల టైమ్​లో అడుక్కుతినెటోళ్లు చాలా మంది వస్తరు ఆగమాగం కావొద్దు.. మోసకార్ల మాటలు నమ్మొద్దు మెదక్, వెలుగు: రైతులకు మేలు చేసేందుకే ధరణ

Read More