Medak

డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉప

Read More

రైతు బీమా స్వాహాపై విచారణ స్పీడప్.. ఇండ్లకు తాళాలు వేసి పరారైన రైతులు

మెదక్, వెలుగు: మెదక్‌‌‌‌‌‌‌‌ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో ఇద్దరు రైతులు బతికుండగానే డెత్‌‌‌&z

Read More

లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయం పేట మండలంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (30)

Read More

అథ్లెటిక్స్ చాంపియన్​షిప్​కు 32 మంది

మెదక్, వెలుగు: మెదక్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి. ఇందులో జిల్లా నలుమూల నుంచ

Read More

మెదక్ నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధికి ముందడుగు

మెదక్ చర్చికి రూ.29.18 కోట్లు మంజూరు ఏడుపాయల, కొంటూర్ చెరువుకు నిధుల కోసం మంత్రులకు ప్రతిపాదనలు మెదక్, వెలుగు: మెదక్ నియోజకవర్గంలో టూరి

Read More

మెదక్‌‌లో  ఘనంగా భగవద్గీత జయంతి

మెదక్​టౌన్, వెలుగు: భగవద్గీతలోని ప్రతి అంశం ఎంతో విలువైనదని ప్రస్తుతం విద్యార్థులకు బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మెదక్​ శ్రీసరస్వతీ శిశుమందిర్​ క

Read More

టీ ఫైబర్ విలేజ్... అడవి శ్రీరాంపూర్‌‌

పైలట్‌ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సేవలు షురూ ప్రతి ఇంటికి రూ.300కే ఇంటర్నెట్‌ కనెక్షన్‌  రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో  ఆ

Read More

హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయం :గరికపాటి నరసింహారావు

మెదక్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మ పరిరక్షణే తన ధ్యేయమని మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు అన్నారు. ఆదివ

Read More

క్యాసినో కాయిన్స్‌‌‌‌తో పేకాట

మెదక్‌‌‌‌ జిల్లా ఏడుపాయలలోని రెస్ట్​హోంపై పోలీసుల దాడి 11 మంది అరెస్ట్, రూ.12 లక్షల విలువైన కాయిన్స్‌‌‌‌

Read More

మెదక్ జిల్లాలో సన్న ధాన్యం మిల్లింగ్ షురూ

జిల్లాలో 20 రైస్​మిల్లులకు కేటాయింపు ఇప్పటి వరకు 290 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ  మెదక్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్ట

Read More

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం:కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం అన్నారు మాజీ సీఎం, బీఆర్ ఎస్ నేత కేసీఆర్.  ఆదివారం ( డిసెంరబ్ 8) ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో జరిగిన బ

Read More

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తాం: మాజీ మంత్రి హరీష్రావు

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఆదివారం జరిగిన బీఆర్ ఎస్ ఎల్పీ

Read More

ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలి : దామోదర రాజనర్సింహ

జోగిపేట, పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆందోల్, పుల్కల్​మండలాల్లో పర్యటించారు.

Read More