Medak

పెండింగ్​ బిల్లులు విడుదల చేయాలని ధర్నా

మెదక్​ టౌన్, వెలుగు : పెండింగ్​బిల్లులు విడుదల కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్​) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఆ సంఘం జిల్లా నాయకులు, టీచర

Read More

ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం: దామోదర రాజనర్సింహా

సెల్‌‌‌‌ఫోన్లకు బానిసలై పుస్తకాలు చదవడం తగ్గిపోయింది వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్, వెలుగు : జీవన విల

Read More

మెదక్​లో దారుణం.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది..

మెదక్ జిల్లాలో  ప్రేమోన్మాది దారుణ ఘటన  వెలుగుచూసింది.  ప్రేమోన్మాది ..డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే కత్తితో విచక్షణారహితంగా దాడికి

Read More

ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు...రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు

మెదక్​/శివ్వంపేట, వెలుగు : వాహనాలు తిరిగే రోడ్లపై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  శనివారం రాత్రి మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ట

Read More

సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్లు క్రాంతి, రాహుల్​రాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డిలోని శివాజీ నగర్, ఇరి

Read More

పోలీసు సిబ్బందికి కిట్ల పంపిణీ చేసిన ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. శుక

Read More

మెదక్ లో ఘనంగా ఎమ్మెల్యే రోహిత్ రావు బర్త్​డే సెలబ్రేషన్స్​

మెదక్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బర్త్​ డే సెలబ్రేషన్స్​ శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి. పట్టణంలోని క్యాంప్ ఆఫీస్​లో కాంగ

Read More

ఫేక్ ఐడీలతో కస్టమర్ల బంగారంపై లోన్.. మణప్పురం బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్

ఫేక్​ఐడీలతో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారంపైనే మళ్లీ లోన్ కంపెనీ నుంచి 1.24 కోట్లు కాజేత బ్రాంచ్ మేనేజర్ విశాల్ అరెస్ట్ కస్టమర్ల బంగారం ఎక్

Read More

ట్రాన్స్​ఫర్లు​ ఎక్కువ.. పోస్టింగ్ లు తక్కువ..!

టీచర్ల నియామకాలు చేపట్టినా తీరని కొరత రేగోడ్, అల్లాదుర్గం మండలంలో బోధనకు ఇబ్బందులు రేగోడ్, అల్లాదుర్గం, వెలుగు: ఇటీవల ప్రభుత్వ స్కూళ్లల

Read More

ముగ్గురు కలెక్టర్లపై బీసీ కమిషన్ ఆగ్రహం 

    బహిరంగ విచారణకు రాకపోవడంపై చైర్మన్ నిరంజన్ అసంతృప్తి     రిజర్వేషన్ల చర్చపై నిర్లక్ష్యం కరెక్ట్ కాదని ఫైర్

Read More

లారీని ఢీకొట్టిన కంటెయినర్‌‌‌‌.. ఇద్దరు మృతి

మరో ముగ్గురికి గాయాలు సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివారులో ప్రమాదం సదాశివపేట, వెలుగు : టైర్‌‌‌‌ పంక్చర్‌‌&zwnj

Read More

కల్లు చోరీ చేశాడని జరిమానా.. వ్యక్తి సూసైడ్‌‌‌‌

తొగుట/దౌల్తాబాద్‌‌‌‌, వెలుగు : ఈత కల్లు దొంగతనం చేశాడని జరిమానా విధించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ

Read More

రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం : దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు : రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. జోగిపేటలో వ

Read More