NIzamabad

సాగుభూమికే రైతుబంధు ఇవ్వాలి : డీసీవో శ్రీనివాసరావు

బోధన్​,వెలుగు: సాగుభూమికి మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని రైతులు నుంచి అభిప్రాయాలు అందుతున్నట్లు డీసీవో శ్రీనివాసరావు తెలిపారు.  గురువారం

Read More

ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

ఆర్మూర్, వెలుగు : ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిజామాబాద్​ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసీల్దార్​ ఆఫీస్​ను

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి : దాసరి మూర్తి

బాల్కొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ దాసరి మూర్తి డిమాండ్ చేశారు. బాల్

Read More

వానల్లేవ్ .. కామారెడ్డి జిల్లాలో లోటు వర్షపాతం

కామారెడ్డి జిల్లాలో లోటు  వర్షపాతం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు  కామారెడ్డి జిల్లాలో ని  7 మండలాల్లో  జూన్ లో తక్కువ వానల

Read More

1,321 ఎస్జీటీలకు ట్రాన్స్​ఫర్ ..  వెబ్​ ఆప్షన్​లతో ప్రక్రియ పూర్తి

 ప్రమోషన్​ తర్వాత  ఏర్పడిన ఖాళీలు ఫిలప్​ నిజామాబాద్, వెలుగు: ఎస్జీటీలకు స్కూల్​అసిస్టెంట్​ప్రమోషన్‌‌‌‌‌&zwn

Read More

ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన బొత్స

దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారయణ.  శ్రీనివాస్ తనకు చాలా అత్యంత సన్నిహి

Read More

డీఎస్​కు కన్నీటి వీడ్కోలు .. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్​ నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం నిజామాబాద్ లో

Read More

ఇక సెలవు.. ముగిసిన డి.శ్రీనివాస్ అంత్యక్రియలు 

నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత డి. శ్రీనివాస్ (75) నిజామాబాద్ పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు ఆదివారం (జూన్ 30) మధ్యాహ్నం ముగిశాయి. అధికారిక లా

Read More

కొండగట్టుకు అయోధ్య బాలరాముడి బాణం

కొండగట్టు అంజన్న సన్నిధికి శనివారం రామబాణం చేరుకుంది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఎస్సారెస్పీలోకి స్వల్ప వరద  ..  9.90 టీఎంసీలకు చేరిక 

బాల్కొండ, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈ రవి తెలిపారు. ఎగువ ప్రాంత

Read More

ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు &n

Read More

తండ్రి మృతిపట్ల ఎంపీ అర్వింద్ ఎమోషనల్ ట్వీట్

తన తండ్రి డీఎస్  మృతిపట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ అయ్యారు.   అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు.

Read More

కాంగ్రెస్​ స్థలానికి అక్రమ రిజస్ట్రేషన్

ఫేక్​ పేపర్లు సృష్టించి జాగా కాజేసేందుకు కుట్ర పార్టీ లీడర్ల ఫిర్యాదుతో  డాక్యుమెంట్​ క్యాన్సిల్​ డ్రామా  సబ్​ రిజిస్ట్రార్​ బదరున్నీ

Read More