POLICE

ఏం పనులండీ : మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్

బాధితులను రక్షించాల్సిన పోలీస్.. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్.. అందులోనూ సర్కిల్ఇన్ స్పెక్టర్.. స్టేషన్ కు వచ్చిన మహిళా బాధితురాలితో ఆయనే అసభ్యకరం

Read More

పోలీసులు ఫస్ట్ సీఎం రేవంత్పై కేసు పెట్టాలి.. లేకపోతే కోర్టుకెళ్తం: కవిత

బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే  బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు ఎమ్మెల్సీ కవిత.  నాడు ఉమ్మ

Read More

ప్రజావేదనలు పోగొట్టేందుకు.. కొత్త ఆలోచనలు చేయాలి

తోటి మానవులను కష్టనష్టాలకు గురిచేసే దుడుకు స్వభావం కలవారిని చట్టపరంగా సరైన మార్గంలో పెట్టేందుకు పోలీసు వ్యవస్థ అనాదిగా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ

Read More

ఖమ్మంలో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. పోలీసులపై దాడి

ఖమ్మంలో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదాడ క్రాస్ రోడ్డులోని ఓ దాబాలో అర్థరాత్రి(ఫిబ్రవరి 03) &nb

Read More

ఆర్టీసీకి 21.72 కోట్లు టోకరా

హైదరాబాద్‌‌‌‌,వెలుగు :  అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్స్‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌&zwnj

Read More

ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూ

Read More

అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారం సీజ్..

ఆంధ్రప్రదేశ్ లో భారీగా బంగారం పట్టుబడింది. ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చ

Read More

పోలీసులు ఫోన్​ లాక్కున్నారని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుండు 

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన సంగారెడ్డి, వెలుగు: పోలీసులు తన ఫోన్ లాక్కుని తిరిగి ఇవ్వలేదని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఒంటిపై పె

Read More

నర్సింహులపేట మండలంలో ..గొర్రెల దొంగలు అరెస్టు

నర్సింహులపేట, వెలుగు : నర్సింహులపేట మండల కేంద్రంలో గొర్రెల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని పకిరా తండాకు చెందిన భూక్య హరికృష్ణ, గువులోత

Read More

భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను ప

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో 15 రోజులుండి బిల్లు కట్టకుండా జంప్

ఏపీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి డబ్బులు కట్టకుండా రూ.  6 లక్షల మోసం చేసింది.  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. &

Read More

గల్ఫ్​ ఏజెంట్​ ఆత్మహత్యాయత్నం

నకిలీ వీసాల వ్యవహారంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే.. మెట్ పల్లి, వెలుగు: దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు ఇప్పించిన గల్ఫ్​ఏజ

Read More