Revanth reddy

రేవంత్ వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది.. కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటా

రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. జనగామలో తాను ఓడిపోయానని వ్యాఖ్యానిస్తున్న రేవంత్ రెడ్డి..కొడ

Read More

నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే: రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు పీసీసీ  అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతో మనస్తాపం చెంది, విద్యార్థిని ప్రవల

Read More

హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట.. పరువు నష్టం కేసులో కింది కోర్టు ఉత్తర్వులు రద్దు

హైదరాబాద్, వెలుగు :  మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌‌‌ రెడ్డికి

Read More

ఉత్తర దిక్కు నుంచి ఎన్నికల పోరుకు!

సెంటిమెంట్​ప్రకారం ఈసారీ హుస్నాబాద్​ నుంచి కేసీఆర్ ప్రచారం మొదటి సభ ఇక్కడ నిర్వహిస్తే విజయం ఖాయమని బీఆర్​ఎస్​ నేతల నమ్మకం హుస్నాబాద్/మహబూబ్​

Read More

డీడీలో ప్రచారానికి పార్టీలకు టైమ్​ కేటాయించిన ఈసీ

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 277, కాంగ్రెస్‌‌‌‌&z

Read More

సచ్చే ముందు పార్టీ మారేందుకు సిగ్గుండాలి.. సీనియర్ నేతలపై రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: 40 ఏండ్లు పదవులు అనుభవించి చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలని పొన్నాల లక్ష్మయ్యపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పీ

Read More

మేనిఫెస్టోపై షర్మిల కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్ షర్మిల కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్&zwnj

Read More

కాంగ్రెస్​కు పొన్నాల రాజీనామా.. పార్టీని వ్యాపార సంస్థలా మార్చారని ఫైర్​

డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చినోళ్లకే టికెట్లు ఇస్తున్నరు పార్టీతో సంబంధం లేని వ్యక్తికి పగ్గాలిస్తే ఇట్లనే ఉంటది బీసీ లీడర్లను హైకమాం

Read More

మూడు రోజుల్లోరెండు పార్టీలు మారిన పెద్దపల్లి జిల్లా నరసయ్యపల్లి నేత

సుల్తానాబాద్, వెలుగు:ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కండువాలు వేగంగా మారుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్య

Read More

రేపు(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

58 నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు మిగితా స్థానాల్లో తీవ్ర పోటీ... ఎంపికకు మరింత టైమ్ 18 లోపు తుది జాబితా విడుదలకు కసరత్తు న్యూఢిల్లీ, వెలుగ

Read More

తెలంగాణ రాష్ట్ర తొలి ఓటరు రంభాబాయి

కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో మొట్ట మొదటి అసెంబ్లీ సెగ్మెంట్ సిర్పూర్​కాగజ్​నగర్. ఈ సెగ్మెంట్​లో తొలి ఓటరుగా పెద్ద మాలిని గ్రామానికి చెందిన కినక సుమన

Read More

సిద్దిపేట పోలీసులు అధికార పార్టీకి తొత్తులు: రఘునందన్రావు

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తాను అధి కార పార

Read More

కాంగ్రెస్లో ఆ నేతలకు కలిసిరాని డీసీసీ పదవి

పదవి ఉన్నా.. లేకున్నా.. పార్టీ కోసమే పని చేస్తామనేది కామన్ గా వినిపించే మాట. పదవి ఉంటే ఇంకా బాగాచేస్తామనేది లోపలి మాట. అయితే.. ఓ పార్టీలో ఓ పోస్టుకు మ

Read More