
Shiv Sena
మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్ర పక్షాలతో కలిసి మరాఠిలో మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
Read Moreనాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన డిప్యూటీ సీఎం
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేడి షూరు అయ్యింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తును
Read Moreరాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా.. శివసేన ఎమ్మెల్యే షాకింగ్ ఆఫర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి నుండే ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ షూరు అయ్యింది. ఈ క్రమ
Read Moreశివాజీ విగ్రహం కూలడం మహారాష్ట్ర ఆత్మకే అవమానం: ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన క్షమాపణల్లోనూ అహంకారమే ప్రతిధ్వనించిందని శివసేన (యూబీటీ) అధినేత ఉద
Read Moreమహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా
11 సీట్లకు 9 స్థానాలు కైవసం ఎంవీఏ కూటమికి 2 సీట్లు ముంబై: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎస్సీపీల మహాయుతి కూటమి సత్తా చాటిం
Read Moreనీట్ మాకొద్దు: తమిళనాడు ఎంపీ కనిమొళి
కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షా విధానం నుంచి తమిళనాడు ను మినహాయించాలని తమిళనాడు కు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.&nbs
Read Moreశివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
ప్రముఖ బాలీవుడ్ కామెడియన్ గోవిందా గురువారం శివసేనా పార్టీలో చేరారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిం
Read Moreనామినేషన్ వేసిన ఎంపీ అభ్యర్థికి ఈడీ సమన్లు
శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహ
Read Moreఅభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారం ఉండాలె : అజిత్ పవార్
ముంబై: అభివృద్ధి పనులు చేపట్టాలంటే అధికారంలో ఉండటం ముఖ్యమని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) నాయకుడు అజిత్ పవార్ అన్నా
Read Moreమీ పేరెంట్స్ నాకు ఓటేయ్యకపోతే తినకుండా మారం చేయండి : సంతోష్ బంగార్
ముంబై: ‘మీ తల్లిదండ్రులను నాకు ఓటేయ్యమనండి. నాకు ఓటేయ్యపోతే రెండు రోజుల పాటు తినకుండా మారం చేయండి’ అని ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెం
Read Moreశివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్.. స్టేషన్‌లోనే కాల్పులు
ల్యాండ్ సెటిల్మెంట్లో ఘర్షణ.. పోలీస్ స్టేషన్‌లోనే కాల్పులు ఎమ్మెల్యే గణ్‌పత్ అరెస్టు.. హత్యాయత్నం కేసు నమోదు థానే, ముంబై: మహారాష్ట్రలో శి
Read Moreకానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే
ముంబై : డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనపై పుణెలో కేసు నమోదైంది. పుణెలోని సాసూన్&zwn
Read Moreమా ఆదేశాలంటే లెక్కలేదా... మహారాష్ట్ర స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి
Read More