telangana Movement
ప్రవల్లికది ముమ్మాటికీ కేసీఆర్ సర్కారు హత్యే: కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవల్లిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఇది కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరి
Read Moreతెలంగాణ సంస్కృతి ఘనతను చాటిన గజానన్ తామన్
అక్టోబర్ 2న మంథనిలో పరమపదించిన ప్రముఖ సాహితీవేత్త, కవి, బహు గ్రంథ కర్త , వయోవృద్ధులు గజానన్ తామన్ తన రచనల్లో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు. త
Read Moreరైతుల సంక్షేమానికి కృషి చేయాలి : ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాశీబుగ్గ, వెలుగు : రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యాపారం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్&z
Read Moreప్రజల గుండెల్లో ఉన్న నా కొడుకు నేతల గుండెల్లో లేకపాయే : శ్రీకాంతాచారి తల్లి
కోదాడ, వెలుగు: తన కొడుకు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు కానీ, నాయకుల గుండెల్లో లేడని మలిదశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
Read Moreతెలంగాణ ఉద్యమం కోసం ఆయన పదవినే త్యాగం చేసిండు: శ్రీనివాస్ గౌడ్
జలదృశ్యం వద్ద లక్ష్మణ్ బాపూజీ జయంతి ముషీరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ అనునిత్యం కృషి చేశారని మంత్ర
Read Moreతెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ : మాల ప్రజా సంఘాల జేఏసీ
ఓయూ, వెలుగు: ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు వేద సాయిచంద్&zwnj
Read Moreఉద్యోగార్థుల కోసం.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు
1952లో చేపట్టిన గైర్ముల్కీ ఉద్యమం, 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, 1996 తర్వాత చేపట్టిన మలిదశ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు పోరాడాయి. 2014లో తె
Read Moreతెలంగాణ ఉద్యమం గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: జీవన్ రెడ్డి
కేటీఆర్, కవిత ఇక్కడికి దిగుమతి అయ్యిన్రు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలంగాణపై మేం ప్రాసెస్ స్టార్ట్ చేశాకే.. అమెరికా నుంచి ఇక్కడికొచ్చిన్రు:
Read Moreతెలంగాణ రచయితల సంఘాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో రచయితలు కీలక పాత్ర పోషించారు. సాహిత్య, సాంస్కృతిక వేదికలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం
Read Moreఉద్యమ టైంలో ఎవరికీ తెలియని విషయాలు: విద్యాసాగర్ రావు
పుస్తక రూపంలో బయటకు తెస్తా టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం పని చేయాలె మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ కోనరావుపేట,వెలుగు: తెలంగాణ ఉద్యమ వి
Read Moreఅప్పుడు పోరాటం.. ఇప్పుడు అవమానాలు .. ఉద్యమకారుల పయనం ఎటు?
నాడు తెలంగాణ కోసం పోరాటం.. నేడు స్వరాష్ట్రంలో అవమానాలు ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకే పదవుల్లో పెద్దపీట ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ రాలే
Read Moreలాకప్లలో నలుగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్
2023 ఆగస్టు15.. దేశమంతా 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున వడిత్య వరలక్ష్మి అనే ఓ గిరిజన మహిళపై అమానవీయ
Read Moreతెలంగాణ ఉద్యమాలకు కేంద్ర బిందువు జయశంకర్
ప్రముఖ కవి నగ్నముని ముషీరాబాద్, వెలుగు : ప్రపంచస్థాయి అద్భుత పోరాటాలతోనే తెలంగాణ సాధించామని, అట్లాంటి ఉద్యమాలకు కేంద
Read More












