Telangana News

అందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : లక్ష్మీకాంత్​రావు

పిట్లం,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అర్హులందరికీ అందేలా చూస్తానని జుక్కల్​ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్​రావు పేర్కొన్నారు. సోమవార

Read More

ఎడపల్లి రైల్వేస్టేషన్​ పునరుద్ధరించాలని దీక్ష

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి రైల్వే స్టేషన్​ను పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో  ఒక రోజు దీక్ష చేపట్టారు. సంఘ

Read More

ఎంపీ కవిత ఇంటి వద్ద చండీయాగం

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌లోని ఎంపీ మాలోతు  కవిత ఇంటి వద్ద సోమవారం చండీ యాగం, అరుణ హోమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య భక్తిశ్ర

Read More

జూబ్లీహిల్స్లోని ఆరు పబ్బులపై కేసు

జూబ్లీహిల్స్ లోని ఆరు పబ్బుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని ఆరు పబ్ ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.  హలో, టార్, గ్రీన్ మం

Read More

తెలంగాణను అగ్రగామిగా నిలిపాం : వినోద్ కుమార్

కరీంనగర్, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన

Read More

పంచాయతీ భవనాలు పూర్తయ్యేదెన్నడో .. బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వం

అసంపూర్తిగా ఆగిపోయిన పనులు స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : గిరిజన తండాలు, కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో పంచాయతీ భవన

Read More

బయ్యక్కపేటలోని సమ్మక్క ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలోని సమ్మక్క ఆలయాన్ని సోమవారం కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆల

Read More

నిజామాబాద్ డిచ్ పల్లిలో డ్రగ్ ముఠా అరెస్ట్

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో డ్రగ్ ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఢిల్లీ నుంచి వచ్చిన డ్రగ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారం

Read More

కేడీసీసీబీ దేశంలోనే రోల్ మోడల్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ డీసీసీ బ్యాంకు వ్యాపారంలో  ఎస్బీఐ,యూబీఐ తర్వాత  స్థానాన్ని సాధించిందని టీఎస్కాబ్  చైర్మన్ కొండూరి  

Read More

పాత పెన్షన్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్​ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  సోమవ

Read More

కాంగ్రెస్​ ప్రభుత్వానికి రాజన్న ఆశీస్సులు : ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు:  కాంగ్రెస్​ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

మంత్రికి మల్లన్న కల్యాణ ఆహ్వాన పత్రిక అందజేత

కొమురవెల్లి, వెలుగు:ఈనెల 7వ తేదీన జరిగే మల్లన్న కల్యాణానికి హాజరుకావాలని కొమురవెల్లి ఆలయ నిర్వాహకులు సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన

Read More

పోలీస్​స్టేషన్లకు ​వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ మహేందర్

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా అడిషనల్​ఎస్పీ మహేందర్​ అన్నారు. సోమవారం జ

Read More