Telangana

రైతన్నలపై మోదీ యుద్ధం!

భారతదేశం పూర్తిగా వ్యవసాయ దేశం. నూటికి 75 శాతం గ్రామీణ ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 35% మంది వ్యవసాయ కూలీలు. 30% మేరకు పేద రైతు

Read More

ఎస్​వోసీ దాఖలుకు ఐదు వారాల గడువివ్వండి

బ్రజేశ్​ ట్రిబ్యునల్​ను కోరిన తెలంగాణ సర్కార్​ హైదరాబాద్, వెలుగు: స్టేట్ ఆఫ్​కేస్​(ఎస్​వోసీ) దాఖలుకు ఐదు వారాల గడువు ఇవ్వాలని బ్రజేశ్​ కుమార్​

Read More

లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో యువకుడు సూసైడ్

మెహిదీపట్నం, వెలుగు: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... భద్ర

Read More

కోహిర్‌‌‌‌‌‌‌‌ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మార్చండి

పిటిషన్‌‌‌‌‌‌‌‌పై కౌంటర్‌‌‌‌‌‌‌‌ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోట

Read More

మహేశ్వరం ఎంపీపీ ఎన్నిక జరపండి

ఫలితాన్ని బహిర్గతం చేయొద్దు : హైకోర్టు  హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల ప్రజా పరిషత్‌‌‌‌‌&zw

Read More

లెటర్​ టు ఎడిటర్​: విద్యార్థులదే విజయం

టెన్త్ నుంచి పీజీ వరకు జరిగే పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయం వీడితే ప్రతి పరీక్షలో విజయం మీదే.  మీపై నమ్మకంతో మీరు పరీక్ష

Read More

రాంపూర్‌‌లో 6.5 కోట్ల ఏండ్ల కిందటి మొక్కల శిలాజాలు !

కాగజ్ నగర్, వెలుగు:  దాదాపు 65 మిలియన్ ఏండ్ల కింద అంతరించిపోయిన పాజియోఫిలమ్ పిలోఫిలమ్, టీనియోప్టెరిస్ మొక్కల శిలాజాలను ఆసిఫాబాద్ జిల్లాలో పరిశోధక

Read More

సైన్స్​తోనే సమాజ పురోగతి

భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ తాను కనుగొన్న “రామన్ ఎఫెక్ట్” అనే కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను 1928వ సంవత్సరం ఫ

Read More

అనారోగ్యంతో సమ్మక్క పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన దశరథం (38) మంగళవారం కన్నుమూశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మంగళవారం ఉదయం కండ్లు &

Read More

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట టోకరా... సూర్యాపేటలో బాధితుల ఆందోళన

సూర్యాపేట కలెక్టరేట్​లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలిస్తానని ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు ఏజెన్సీ ఎదుట మంగళవారం ఆందోళన

Read More

బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తుండదు: డీకే అరుణ

మెట్ పల్లి, వెలుగు :  బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు లేదని, ఎప్పటికీ ఉండదని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్

Read More

ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్షన్​

ఆత్మకూరు, వెలుగు :  హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గీయుల మధ

Read More

నకిలీ అపాయింట్​మెంట్​ ఆర్డర్లు..అకౌంట్లలో జీతాలు!

కారేపల్లి, వెలుగు : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.2.40 కోట్లు వసూలు చేసి నకిలీ అపాయింట్​మెంట్​లెటర్లతో బురిడీ కొట్టించిన ఓ మోసగాడిని పోలీసులు అ

Read More