Telangana

హైదరాబాద్ లో ఘోరం: లారీ గుద్దితే బస్సు కిందికి చొచ్చుకెళ్లిన ఆటో.. బాలిక మృతి..

హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కంటైనర్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే,

Read More

ఇండియన్ బ్యాంకులో లోకల్ ఆఫీసర్స్​

ఇండియన్ బ్యాంక్ 2024–-25 సంవత్సరానికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఖాళీలు: మొత్తం 300 పోస్టుల్లో ఎస్సీ- 44

Read More

సిద్దిపేటలో హైటెన్షన్.. అర్థరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి..

సిద్దిపేటలో అర్థరాత్రి హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడి చేశారు

Read More

భారత్ బిల్ పే పరిధిలోకి తెలుగు రాష్ట్రాల డిస్కమ్​లు

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో కరెంటు బిల్లు చెల్లింపులను సరళీకృతం చేసేందుకు, ఎన్​పీసీఐ భారత్ బిల్‌‌‌‌‌‌‌&

Read More

మోస్ట్​ వాంటెడ్ క్రిమినల్​ బ్రూస్ లీ అరెస్ట్

25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, రెండు బైకులు స్వాధీనం గచ్చిబౌలి, వెలుగు: మోస్ట్​వాంటెడ్​ క్రిమినల్ ​దార్ల నెహెమియా అలియాస్​ బ్రూస్​లీ(27)ని పోల

Read More

ఓ సందేశం.. రాక్ ఆర్ట్.. బొమ్మలతో ఆలోచింపజేస్తున్న వెంకన్న

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఓయూలో రాక్​ఆర్ట్ క్యాంపస్ లో పక్షులు, జంతువుల, మెసేజ్ ఇచ్చే చిత్రాలు దర్శనం హైదరాబాద్, వెలుగు: పట్టుదల ఉంటే ఎన్న

Read More

మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి

మహబూబాబాద్, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అలర్ట్‌‌‌‌గా ఉండాలని, మావోయి

Read More

గంజాయి నిర్మూలనకు మిషన్‌‌‌‌ పరివర్తన్‌‌‌‌

నల్గొండ జిల్లాలో ఎస్పీ, కలెక్టర్‌‌‌‌ జాయింట్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ గంజాయి వాడకాన్ని తగ్గించ

Read More

హైవేపై కూలిన చెట్టు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌ జాం

గంగాధర, వెలుగు : కరీంనగర్‌‌‌‌ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి కరీంనగర్‌‌‌‌ –

Read More

ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి... ఫాక్స్‌‌కాన్ చైర్మన్ యంగ్ లియూకు సీఎం రేవంత్​ ఆహ్వానం

ఫ్యూచర్ సిటీని బహుముఖంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి ఫోర్త్ సిటీ రూపకల్పనలో సీఎం విజన్ ఆకట్టుకుంది: లియూ త్వరలోనే హైదరాబాద్​ను సందర్శిస్తానని

Read More

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమెర్

ప్రమాణం చేయించిన మండలి చైర్మన్​ గుత్తా హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, ఇతర నేతలు అమరుల త్యాగ ఫలమే ఈ పదవి: కోదండరాం మండలిలో ప్రజా సమస్యలు ప

Read More

Kolkata rape-murder case: నిందితులను ఉరితీయాలి: కోల్కతాలో సీఎం మమత భారీ ర్యాలీ

కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం (ఆగస్టు 16) భారీ ర్యాలీ నిర్వహించారు.లేడీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబాని

Read More

అమెరికాలో హనుమకొండ వాసి మృతి.. డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యుల ఎదురు చూపులు

హనుమకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. అమెరికాలో ఉంటున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన రాజేష్..మూడు రోజుల క్రితం అమెరికాలో మృతి చెందాడు..దీంతో గ్రామ

Read More