telugu breaking news

గురుకుల స్కూల్‌‌‌లో టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌ సూసైడ్‌‌‌‌.. హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన

హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన ప్రిన్సిపల్, సిబ్బంది వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు డెడ్‌‌‌‌బాడీతో ఆందోళనకు

Read More

స్కూల్‌‌‌లో పేలిన పటాకులు.. స్టూడెంట్లకు గాయాలు

మహబూబ్‌‌‌‌నగర్‌ రూరల్‌ మండలం రేగడిగడ్డతండా స్కూల్‌లో ఘటన మహబూబ్‌‌‌‌నగర్‌‌&zw

Read More

ఎములాడ రాజన్నకు రూ.2.19 కోట్ల ఇన్‌‌‌‌కం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 36 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని

Read More

అమ్మా.. ఎట్లున్నరు? కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం

హైదరాబాద్లోని ఓ పార్క్లో పనుల పరిశీలన హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కు పనులను సీఎం

Read More

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం జన్నారం రూరల్‌‌‌‌, వెలుగు: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో ఓ మహిళ తన 11 నెలల

Read More

ఎస్సై బెదిరించి, రేప్ చేశాడు.. చేతిపై నోట్ రాసుకుని డాక్టర్ సూసైడ్

మహారాష్ట్రలో దారుణం.. డాక్టర్లు, మహిళా, విద్యార్థి సంఘాల ఆగ్రహం ఐదు నెలల్లో 4 సార్లు అఘాయిత్యం మరో పోలీసు అధికారి వేధింపులు  ఎస్పీ, డీఎస

Read More

హైదరాబాద్-బెంగళూరు బస్సు ప్రమాదం.. ఆ నలుగురు ఏమైనట్టు ? ఫోన్లు కలవడం లేదు !

అయ్యో పాపం! ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ మస్కట్‌ నుంచి పెండ్లికి వచ్చి తల్లీకూతుళ్ల సజీవ దహనం బంధువుల ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్న బెంగుళ

Read More

డెత్ జర్నీ.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం.. 19 మంది సజీవ దహనం

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన మూడు కుటుంబాలకు చెందిన 8 మంది ప్

Read More

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ-వేలం: 28 నుంచి 30 వరకు ఆక్షన్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన మొత్తం 167 ఓ

Read More

గోరక్షకుడిపై రివాల్వర్‌‌‌తో కాల్పులు.. మేడ్చల్ జిల్లా యమ్నంపేట్‌‌లో ఘటన

చాతి పక్కనుంచి దూసుకెళ్లిన బుల్లెట్.. ఆస్పత్రిలో బాధితుడు  పరామర్శించిన కిషన్ రెడ్డి, రాంచందర్‌‌‌‌రావు ఘట్‌&zw

Read More

స్పోర్ట్స్‌‌ కోటా అమలు చేయాల్సిందే: హైకోర్టు

గుర్తించిన క్రీడలన్నింటికీ రిజర్వేషన్ కల్పించాలి  స్పోర్ట్స్‌‌ కోటాలో 2 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత హైదరాబాద్, వెలుగు

Read More

అమెజాన్‌‌కు నాన్-బెయిలబుల్ వారెంట్: ఐఫోన్ బదులు వేరే ఫోన్ పంపినందుకు కర్నూలు కన్స్యూమర్ ఫోరం చర్య

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: అమెజాన్ ఇండియాపై ఏపీ, కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఐఫోన్ 15 ప్లస్ ఆర్డర్ చేసిన కస్టమర్‌&zw

Read More

గంజాయితో పట్టుబడిన తల్లీకొడుకు.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతున్న తల్లీకొడుకు పట్టుబడ్డారు. కౌటాల సీఐ సంతోష్ కుమార్ తెలిపిన ప్రకారం.. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా టెకంగూడ గ్రామాని

Read More