telugu breaking news

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఆనదర్’కు ఆరు ఆస్కార్లు

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ 2026) వేడుక గ్రాండ్‌‌గా జరిగింది. లాస్ ఏంజిల్స్‌&

Read More

సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల జైలు, 3 లక్షల ఫైన్

రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు టీజీ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలు చేపట్టింది. సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల  జైలు

Read More

భారత్‌‌‌‌కు ఖతార్‌‌‌‌‌‌‌‌ నుంచి 45 వేల టన్నుల గ్యాస్‌‌‌‌ను మోసుకొచ్చిన ఎల్‌‌‌‌పీజీ ట్యాంకర్‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌

16 రోజుల తర్వాత గుజరాత్‌‌‌‌లోని ముంద్రా పోర్ట్కు ఖతార్‌‌‌‌‌‌‌‌ నుంచి 45 వేల టన్నుల గ

Read More

మూడేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తం: గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా

ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే మా ప్రజా పాలనకు గీటురాయి వాట‌‌ర్ బోర్డు, హైడ్రా ఒకే పాలనా ప‌‌రిధిలోకి  రిజిస్ట్రేషన్, రెవెన

Read More

క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్కు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ఈ సమావేశాల్లోనే గిగ్ వర్కర్ల బిల్లు! డ్రాఫ్ట్ బిల్లుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం సంక్షేమ పథకాలు, రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్, యాప్ మే న

Read More

కార్ల రేట్లు పెరుగుతున్నయ్.. ఈలోపే కొనుక్కోండి.. రేట్లు పెరిగేది ఎప్పటి నుంచి అంటే..

న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీలు మరోసారి ధరలు పెంచడానికి రెడీ అవుతున్నాయి.  రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది జనవరిలో ధరలు పెంచగా, రెండో రౌ

Read More

30 వరకు అసెంబ్లీ.. 20న బడ్జెట్‌‌.. ఉగాది, రంజాన్‌‌, శ్రీరామ నవమికి సెలవులు.. ఆదివారం సభ

23 నుంచి 26వరకు పద్దులపై చర్చ ఉగాది, రంజాన్‌‌, శ్రీరామ నవమికి సెలవులు.. ఆదివారం సభ బీఏసీ సమావేశంలో నిర్ణయం డ్రగ్స్​, మూసీ పునరుజ్జీ

Read More

ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ.. యువతలోనే కిడ్నీ వ్యాధులు ఎక్కువ..

10,368 మందికి పరీక్షలు చేస్తే  24 శాతం మందికి రక్తపోటు   21 నుంచి 40 ఏండ్ల మధ్య 58.9 శాతం బాధితులు  ఏఐఎన్​యూ స్క్రీనింగ్​లో వెల్

Read More

వారం రోజులు వానలు.. బుధ, గురువారాల్లో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో మోస్తరు వర్షం పడింది. దీంతో చేతికందిన పంటలు నేలవాలిపోయాయి. హైదరాబాద్‌‌ నగర

Read More

డీ-మార్ట్లో షాకింగ్ ఘటన.. బిడ్డకు తల్లి పాలిస్తుంటే చూసిన.. డీమార్ట్ ఉద్యోగి ఎంత మాటన్నాడంటే..

ముంబై: డీ-మార్ట్లో జరిగిన ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. డీ-మార్ట్ లో పనిచేస్తున్న ఆ యువకుడి నోటి దురుసుపై సోషల్ మీడియా భగ్గుమంది

Read More

హైదరాబాద్లో విషాద ఘటన.. ఎంత ఘోరమో చూడండి.. పాపం ఈ కుటుంబం !

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీకొ

Read More

తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్.. మే 4న కౌంటింగ్.. గెలిచే పార్టీ ఏదంటే..

చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తమిళనాడులో ఏప్రిల్‌ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల

Read More