Thieves

బడా భీంగల్ లో దొంగల బీభత్సం

    15 తులాల బంగారం, రూ.50 వేల చోరీ బాల్కొండ, వెలుగు: భీంగల్ మండలంలోని బడా భీంగల్ లో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

Read More

పట్టపగలే దొంగతనం..చేతిలోని బ్యాగ్ లాక్కెళ్లిన  దుండగులు

    బైక్ పై వచ్చి చేతిలోని బ్యాగ్ లాక్కెళ్లిన  దొంగలు  దమ్మపేట వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో

Read More

తాళం కనిపిస్తే..కన్నం వేస్తున్రు

    నడిగడ్డలో ఒక్క నెలలోనే 60కి పైగా దొంగతనాలు     30 తులాల బంగారం, రెండు కేజీల వెండితో పాటు రూ.30 లక్షలు చోరీ గద్వ

Read More

ఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ

ఇల్లెందు, వెలుగు : రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన ఇల్లెందు మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని తిలక

Read More

కాపర్‌‌ వైర్‌‌ చోరీలపై ప్రత్యేక నిఘా

జనగామ అర్బన్, వెలుగు : ట్రాన్స్‌‌ఫార్మర్లలో కాపర్‌‌ వైర్‌‌ చోరీలపై ప్రత్యేక నిఘా పెడుతామని జనగామ ఏసీపీ దామోదర్‌&zwn

Read More

లోన్ ఇప్పిస్తమని రూ.50లక్షల చోరీ

ఇద్దరిని అరెస్ట్ చేసిన మీర్ పేట్ పోలీసులు 46 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం పరారీలో మరో ఇద్దరు నిందితులు  ఎల్ బీనగర్,వెలుగు:  భూ

Read More

మిర్చి వ్యాపారి ఇంట్లో చోరీ

గద్వాల, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మిర్చి వ్యాపారి ఉప్పరి శ్రీనివాస్  ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఆదివారం ఆయన ఫ్యామిల

Read More

ఏటీఎం దొంగల వేట ముమ్మరం..పాత నేరస్తులపై అనుమానం

    నిందితులు ఇప్పటికే సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

పటాన్ చేరులో దారి దోపిడీ.. మహిళలు, వృద్దులే టార్గెట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ దొంగలు హడలెత్తిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకుని

Read More

అయోధ్యలో రెచ్చిపోయిన దొంగలు.. 60 మంది మహిళల మంగళ సూత్రాలు మాయం

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన నేపథ్యంలో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. దేశ నలుమూలతో పాటు తెలంగాణ న

Read More

నార్సింగీలో రెచ్చిపోయిన దొంగలు..

 రంగారెడ్డి జిల్లా నార్సింగీలో దొంగలు రెచ్చిపోయారు. హైదర్ షా కోర్ట్  భాగ్య నగర్ కాలనీలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు &

Read More

లిఫ్టు అడుగుతారు.. ఉన్నది దోచేస్తారు

ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన నాగోల్ పోలీసులు ఎల్బీనగర్, వెలుగు:  ఒంటరిగా వస్తున్న కార్లు, బైక్‌‌‌‌‌‌‌&

Read More

రేణుక ఎల్లమ్మగుడిలో దొంగలు చోరీ పాల్పడ్డారు

మాక్లూర్, వెలుగు: మాక్లూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మగుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఎల్

Read More