
Yadadri
భువనగిరి బీఆర్ఎస్‌లో ‘బీసీ’ లొల్లి! .. సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న బీసీ లీడర్లు
హాజరైన లోకల్ ప్రజా ప్రతినిధులు పార్టీలో అవమానిస్తున్నారని ఆవేదన ఎన్నికల బరిలో దిగడంపై చర్చ తెరపైకి కోనపురి కవిత పేరు యాదాద్రి, వెలుగు:&
Read Moreయాదాద్రి నర్సన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీర
బంగారు శాలువా సైతం అందజేసిన సిరిసిల్ల వాసి నల్ల విజయ్ 2 గ్రాముల గోల్డ్‌తో తయారీ యాదగిరిగుట్ట, వెలుగు : సిరిసిల్లకు చెందిన ఓ చేనేత
Read Moreఆలేరు చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం
రాష్ట్రంలో ఎలక్షన్ వేళ పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతుంది. యాదాద్రి ఆలేరు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో భారీగా నగదు పట్టుబడింది. సరియైన పత్
Read Moreరాజీ కుదిరింది..కలిసి పనిచేసేందుకు అంగీకారం
యాదాద్రి, వెలుగు : భువనగిరి కాంగ్రెస్‌లో రాజీ కుదిరింది. అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, పంజాల రామాంజనేయులు కలిసిపోయారు. వీరిద్దరి మధ్య జడ్పీ మాజ
Read Moreకేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తాను బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తె
Read Moreఅక్టోబర్ 28న చంద్రగ్రహణం..యాదగిరిగుట్ట టెంపుల్ బంద్
యాదగిరిగుట్ట/శ్రీశైలం, వెలుగు : పాక్షిక చంద్రగ్రహణం వల్ల శనివారం సాయంత్రం 4 గంటల నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మూసివేయనున్నట్లు ఆ
Read Moreప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి: హనుమంతు
యాదాద్రి, వెలుగు: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగే ప్రజలకు సూచించారు. బుధవారం య
Read Moreకాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దుర్వినియోగం: జానారెడ్డి
యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, నాణ్య
Read Moreబ్యాంకర్లు ఈసీ రూల్స్ పాటించాలి: హమమంతు కొండిబా
యాదాద్రి, వెలుగు: బ్యాంకర్లు ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించాలని కలెక్టరు హమమంతు కొండిబా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్&zwn
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: శ్యాంసుందర్ రావు
యాదాద్రి వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం
Read Moreయాదాద్రి కలెక్టర్‌గా హనుమంతు కొండిబా
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ కలెక్టర్వినయ్కృష్ణారెడ్డిని బదిలీ చేసిన విషయం
Read Moreఅనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్ట్
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న లీడర్
Read Moreఆలేరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్ ఏఈ
యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ శ్రీశైలం ఆలేరు మండలం
Read More