పలు బాషల్లో రివర్స్ హ్యాండ్ రైటింగ్ తో టీచర్ పాఠాలు

పలు బాషల్లో రివర్స్ హ్యాండ్ రైటింగ్ తో టీచర్ పాఠాలు

రివర్స్ హ్యాండ్ రైటింగ్ తో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదరగోడుతున్నాడు. అక్షరాలను తలకిందులుగా రాస్తు అందరిని అబ్బురపరుస్తున్నాడు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటలమానేపల్లి ప్రభుత్వ టీచర్ లక్ష్మణ్. తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో రాస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అక్షరాలను రివర్స్ రాయడం అలావాటు అని చెబుతున్నాడు. స్కూల్ లో కూడా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా చెబుతానంటున్నాడు లక్ష్మణ్.