కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి : 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

కాంగ్రెస్ పార్టీలో పదవుల సందడి : 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. మొత్తం 18 కార్పోరేషన్ ఫెడరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2026 మే 06వ తేదీన ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో 18  చైర్మన్, 11 వైస్ చైర్మన్ లను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్
చైర్మన్ : బస్వరాజు శ్రీనివాస్
వైస్ చైర్మన్ : పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్

రజక సహకార సంస్థ లిమిటెడ్
చైర్మన్  : డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్
వైస్ చైర్మన్ : బంగారు బాబు

గౌడ సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్
చైర్మన్ : మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్
వైస్ చైర్మన్ : కేసం నాగరాజు గౌడ్

పెరిక సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్
చైర్మన్: దొంగరి వెంకటేశ్వర్లు
వైస్ చైర్మన్ : బుడగం శ్రీనివాస్

మేర సహకార సంస్థ లిమిటెదడ్ కార్పొరేషన్
 చైర్మన్: సంగ వెంకటరాజం
వైస్ చైర్మన్: ఎం. లక్ష్మీ నారాయణ

వాల్మీకి బోయ సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్
చైర్మన్: గట్టు తిమ్మప్ప
వైస్ చైర్మన్ బోయ నాగేష్

మున్నూరుకాపు సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్
 చైర్మన్: బొమ్మ శ్రీరామ్
వైస్ చైర్మన్ : అల్లం భాస్కర్

యాదవ సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్
 చైర్మన్: ఎం. రఘునాథ్ యాదవ్
వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్

వడ్డెర సహకార సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్:
 చైర్మన్: గుంజా రేణుక నారాయణ
వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్

తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ లిమిటెడ్ కార్పొరేషన్:
 చైర్మన్: దూడెం వెంకట్ రమణ
వైస్ చైర్మన్: జక్కని అనిత

కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ 
చైర్మన్: బండి రమేష్
వైస్ చైర్మన్: పరుచూరి మురళి

పద్మశాలీ కోఆపరేటివ్ కార్పోరేషన్  
 చైర్మన్: గూడూరు శ్రీనివాస్

భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ 
చైర్మన్: సీహెచ్.బాల్ రాజు

వెలమ కార్పోరేషన్ 
చైర్మన్: జువ్వాడి నర్సింగ్ రావు

గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్
చైర్ పర్సన్: కొల్లె సరిత

లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ

చైర్మన్: చరణ్ కౌశిక్ యాదవ్

తెలుగు అకాడెమీ
చైర్మన్: ప్రొ.వెంకటనారాయణ

తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ 
చైర్మన్: సూదిని రామిరెడ్డి చైర్మన్

సభ్యులు: 
కృష్ణ కుమార్ నాగులూరి,
బూస వేణుగోపాల్ యాదవ్