ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా ....కాసేపట్లో మ్యాచ్

ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా ....కాసేపట్లో మ్యాచ్

ఉప్పల్ వన్డేకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 1.30కి షురూ కానుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన భారత జట్టు ఈ సిరీస్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌కు హోమ్‌గ్రౌండ్‌లో కావడంతో..అతను ఎలా రాణిస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జట్లు (అంచనా)


ఇండియా: రోహిత్ (కెప్టెన్),  గిల్,  కోహ్లీ,  సూర్య, ఇషాన్ (కీపర్​), పాండ్యా,  సుందర్,  కుల్దీప్/చహల్, షమీ,  సిరాజ్, ఉమ్రాన్

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అలెన్, కాన్వే,  చాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/నికోల్స్,  డారిల్​ మిచెల్,  లాథమ్ (కెప్టెన్, కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌),  ఫిలిప్స్, మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్, శాంట్నర్,హెన్రీ షిప్లీ, జాకబ్ డఫీ, ఫెర్గూసన్.