మారిన టీమిండియా జెర్సీ 

V6 Velugu Posted on Oct 13, 2021

టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరుతో  ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ తెలిపింది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది.

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం IPL లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో  IPL ముగియనుంది. ఆ తర్వాత రెండ్రోజులకే, అంటే ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న UAE గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు మెసేజ్ లు పంపుతున్నారు.

Tagged Team india, BCCI , Official Jersey, T20 WC Launched

Latest Videos

Subscribe Now

More News