55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా..నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీళ్లే..

55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా..నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీళ్లే..

తెలంగాణలో కాంగ్రెస్  అభ్యర్థుల జాబితా విడుదలైంది. 55 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది. మిగతా అభ్యర్థుల పేర్లను రెండో లిస్టులో ఇవ్వనుంది. మొత్తం 70 సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ... 58 మంది పేర్లతో తొలి జాబితాను  విడుదల చేసింది కాంగ్రెస్. వీరిలో ఎస్సీ 12, ఎస్టీ  02, వెలమ  07, రెడ్డి 17, బీసీ 13, బ్రాహ్మణ 2, ముస్లింలకు 3 సీట్లు కేటాయించింది.ఇటు వామపక్షాలతోనూ  పొత్తు చర్చలు చివరి దశకు వచ్చాయని నేతలు చెప్తున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపుపై ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. 

నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు

  • బెల్లంపల్లి :  గడ్డం వినోద్ 
  • మంచిర్యాల:  ప్రేమ్ సాగర్ 
  • నిర్మల్ కూచిపూడి:  శ్రీహరి రావు 
  • ఆర్మూర్:  వినయ్ కుమార్ 
  • బోధన్:  సుదర్శన్ రెడ్డి 
  • బాల్కొండ: సునీల్ కుమార్ 
  • జగిత్యాల:  జీవన్ రెడ్డి 
  • ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్ 
  • వేములవాడ:  ఆది శ్రీనివాస్ 
  • మానకొండూరు:  ఎస్సీ సత్యనారాయణ
  • మెదక్: మైనంపల్లి రోహిత్ రావు
  • సంగారెడ్డి:  జగ్గారెడ్డి, 
  • మంథని:  దూదిపాళ్ల శ్రీధర్ బాబు 
  • పెద్దపల్లి:  విజయరామారావు
  • జహీరాబాద్: ఆగం చంద్రశేఖర్ 
  • గజ్వేల్ : తూముకుంట నర్సారెడ్డి 
  • మేడ్చల్ : తోటకూర వజ్రేష్ కుమార్ 
  • మల్కాజ్ గిరి : మైనంపల్లి హనుమంతరావు (వెలమ)
  • కుత్బుల్లా పూర్ : కొలను హనుమంతారెడ్డి 
  • ఉప్పల్ : పరమేశ్వర్ రెడ్డి 
  • చేవెళ్ల: పమేలా భీంభారత్ (ఎస్సీ) 
  • పరిగి: టీ రామ్మోహన్ రెడ్డి 
  • వికారాబాద్: గడ్డం ప్రసాద్ కుమార్ (ఎస్సీ) 
  • ముషీరాబాద్: అంజన్ కుమార్ యాదవ్
  • మలక్ పేట్ : షేక్ అక్బర్
  • సనత్ నగర్:  డా. కోట నీలిమ 
  • నాంపల్లి: మహ్మద్ ఫరోజ్ ఖాన్ 
  • కార్వాన్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ అర్జీ 
  • గోషా మహల్: మొగిలి సునీత 
  • చాంద్రాయణ గుట్ట: బోయ నగేష్( నరేష్)
  • యాకత్ పుర:  కె. రవిరాజు
  • బహదూర్ పుర: రాజేష్ కుమార్ పులిపాటి
  • సికింద్రాబాద్ : అదామ్  సంతోష్ కుమార్
  • కొడంగల్ :ఎనుమల రేవంత్ రెడ్డి
  • గద్వాల్:  సరితా తిరుపతయ్య
  •  అలంపూర్ (ఎస్సీ): ఎస్.ఏ. సంపత్ కుమార్
  •  నాగర్ కర్నూల్: కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  •  అచ్చంపేట(ఎస్సీ) :చిక్కుడు వంశీ కృష్ణ
  •  కల్వకుర్తి:  కసిరెడ్డి నారాయణ రెడ్డి
  •  శాద్ నగర్, : కె.శంకరయ్య
  • కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
  •  నాగార్జున సాగర్: జయవీర్ రెడ్ది
  •  హుజుర్ నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •  కోదాడ : పద్మావతి
  • నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  నకిరేకల్ (ఎస్సీ): వేముల వీరేశం
  • ఆలేరు: బీర్ల ఐర్లయ్య
  •  స్టేషన్ ఘన్ పూర్: సింగపూరమ్ ఇంద్ర
  •  నర్సంపేట: దొంతి మాధవరెడ్డి
  •  భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ రావు
  •  ములుగు(ఎస్టీ):  సీతక్క
  •  మధిర(ఎస్సీ) భట్టి విక్రమార్క
  •  భద్రాచలం (ఎస్టీ):  పోడెం వీరయ్య